విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడే ఏబీ డివిలియర్స్‌కు బౌలింగ్ చేయాలంటే ఎవరైనా సరే కొంచెం ఆలోచిస్తారు. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో ఇప్పటికే చాలామంది బౌలర్లతో ఓ ఆట ఆడుకున్నాడు ఏబీ. ఒకవేళ అతడికే బౌలింగ్ చేయమని తమకు చెబితే, ఏదో కారణం చెప్పి తప్పించుకుంటామని ఆర్సీబీ ఆటగాళ్లు చాహల్, మోరిస్ అన్నారు. రాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు.
-
'We wouldn't want to bowl to ABD'
— IndianPremierLeague (@IPL) October 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
One said he would turn deaf & the other said he would fake a hamstring injury if their captain asked them to bowl to ABD in 19th over of a run-chase. @Tipo_Morris & @yuzi_chahal recap #ABD show in Dubai.https://t.co/zrtHuRTKxw #Dream11IPL pic.twitter.com/mo2Ck3bf38
">'We wouldn't want to bowl to ABD'
— IndianPremierLeague (@IPL) October 18, 2020
One said he would turn deaf & the other said he would fake a hamstring injury if their captain asked them to bowl to ABD in 19th over of a run-chase. @Tipo_Morris & @yuzi_chahal recap #ABD show in Dubai.https://t.co/zrtHuRTKxw #Dream11IPL pic.twitter.com/mo2Ck3bf38'We wouldn't want to bowl to ABD'
— IndianPremierLeague (@IPL) October 18, 2020
One said he would turn deaf & the other said he would fake a hamstring injury if their captain asked them to bowl to ABD in 19th over of a run-chase. @Tipo_Morris & @yuzi_chahal recap #ABD show in Dubai.https://t.co/zrtHuRTKxw #Dream11IPL pic.twitter.com/mo2Ck3bf38
టీ20లో డివిలియర్స్ బ్యాటింగ్ చేస్తుండగా 19 ఓవర్లో బౌలింగ్ ఇస్తే ఏం చేస్తావు? అని మోరిస్‌ను అడగ్గా, తాను వేయనని చాహల్‌తో చెప్పాడు. ఇదే ప్రశ్న తనకు అడగ్గా, తొడ కండరాలు పట్టేశాయని కెప్టెన్‌కు చెప్పి తప్పించుకుంటానని చాహల్ అన్నాడు.
రాజస్థాన్‌తో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు, 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డివిలియర్స్ మెరుపు ఇన్నింగ్స్‌తో(22 బంతుల్లో 55 పరుగులు) గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది ఆర్సీబీ.
ఇవీ చదవండి: