టీ20 క్రికెట్ లీగ్‌లో చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో రికార్డు బద్దలు కొట్టాడు. ఈ విషయమై ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు సహచర క్రికెటర్ సురేశ్ రైనా.
'శుభాకాంక్షలు మహీ భాయ్. టీ20 క్రికెట్ లీగ్‌లో అత్యధిక మ్యాచులు ఆడి రికార్డు సృష్టించావు. నా రికార్డు నువ్వు బద్దలు కొట్టడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. చెన్నై ఈసారి టైటిల్ గెలుస్తుందని నమ్ముతున్నాను' అని రైనా ట్వీట్ చేశాడు.
-
Congratulations Mahi bhai (@msdhoni) at becoming the most capped IPL player. Happiest that my record is being broken by you. All the best for the game today and am sure @ChennaiIPL will win this season’s @IPL. pic.twitter.com/f5BRQTJ0aF
— Suresh Raina🇮🇳 (@ImRaina) October 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations Mahi bhai (@msdhoni) at becoming the most capped IPL player. Happiest that my record is being broken by you. All the best for the game today and am sure @ChennaiIPL will win this season’s @IPL. pic.twitter.com/f5BRQTJ0aF
— Suresh Raina🇮🇳 (@ImRaina) October 2, 2020Congratulations Mahi bhai (@msdhoni) at becoming the most capped IPL player. Happiest that my record is being broken by you. All the best for the game today and am sure @ChennaiIPL will win this season’s @IPL. pic.twitter.com/f5BRQTJ0aF
— Suresh Raina🇮🇳 (@ImRaina) October 2, 2020
ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ ధోనీకి 194వ మ్యాచ్. దీంతో 193 మ్యాచులు ఆడిన సురేశ్ రైనా రికార్డును మహీ తిరగరాశాడు. చెన్నై తరఫున ధోనీకి ఇది 164వ మ్యాచ్. ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై రెండేళ్ల పాటు నిషేధానికి గురైంది. 2016, 17 కాలంలో ధోనీ పుణె జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.