చెన్నై జట్టును చిత్తుగా ఓడించింది ముంబయి ఇండియన్స్. షార్జా వేదికగా జరిగిన మ్యాచులో పది వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. 115లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి... 12.2ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో ఓపెనర్లుగా దిగిన డికాక్(46) ఇషాన్ కిషన్(68) ఇద్దరు కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని సునాయసంగా అందుకున్నారు. బౌలర్లలో బౌల్డ్(4), చాహర్(2), బుమ్రా(2), కౌల్టర్(1) వికెట్ పడగొట్టారు.
సీఎస్కేపై ముంబయి ఘన విజయం - IPL 2020 x
22:25 October 23
22:16 October 23
ముంబయి ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. వికెట్లు ఏమీ నష్టపోకుండా 11 ఓవర్లకు 108 పరుగులు చేశారు. క్రీజులో ఇషాన్ కిషన్(66) , డికాక్(40) ఉన్నారు.
21:58 October 23
6 ఓవర్లకు ముంబయి వికెట్ ఏమీ నష్టపోకుండా 52 పరుగులు చేసింది ముంబయి. ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌కు దిగాడు. 5 పరుగులు ఇచ్చాడు. పవర్‌ప్లేలో ముంబయి మంచి స్కోరే చేసింది. 8.67 రన్‌రేట్‌తో పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ (36), డికాక్(16) ఆచితూచి ఆడుతున్నారు.
21:50 October 23
ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబయి 47 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్ (34), డికాక్(13) ఉన్నారు.
21:45 October 23
3 ఓవర్లకు ముంబయి వికెట్ ఏమీ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. చాహర్ 5 పరుగులే ఇచ్చాడు. డికాక్ (12) ఆచితూచి ఆడుతున్నాడు. అనవసర షాట్లకు పోవడం లేదు. ఐదో బంతికి బౌండరీకి తరలించాడు. కిషన్ (10) అతడికి తోడుగా ఉన్నాడు.
21:37 October 23
దూకుడుగా ముంబయి
115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం రెండు ఓవర్లకు 17 పరుగులు చేసింది. డికాక్ (8), ఇషాన్ కిషన్ (9) క్రీజులో ఉన్నారు.
21:12 October 23
ముంబయి లక్ష్యం 115
ముంబయితో జరుగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. ఫలితంగా ఓ దశలో 3 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది చెన్నై. ధోనీ (16)తో సహా రాయుడు (2), డుప్లెసిస్ (1), జడేజా (7) దారుణంగా విఫలమయ్యారు. చివర్లో యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్ (52) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. ముంబయి బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లతో రాణించగా బుమ్రా 2, రాహుల్ చాహర్ 2, కల్టర్నీల్ 1 వికెట్ దక్కించుకున్నారు.
21:00 October 23
నిదానంగా చెన్నై బ్యాటింగ్
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ నిదానంగా సాగుతోంది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. 18 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై 8 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. సామ్ కరన్ (37), తాహిర్ (7) క్రీజులో ఉన్నారు.
20:17 October 23
ఏడు వికెట్లు కోల్పోయిన చెన్నై
ముంబయి బౌలర్ల దెబ్బకు చెన్నై బ్యాట్స్‌మెన్ విలవిలలాడుతున్నారు. 8.5 ఓవర్లు పూర్తయ్యే సరికి 43 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది చెన్నై. ధోనీ (16), దీపర్ చాహర్ (0) వెనుదిరిగారు.
19:59 October 23
ఐదు వికెట్లు కోల్పోయిన చెన్నై
ముంబయితో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. ప్రస్తుతం 5.2 ఓవర్లలో 21 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది చెన్నై. జడేజా (7), డుప్లెసిస్ (1) కూడా ఔటయ్యారు.
19:40 October 23
తడబడుతోన్న చెన్నై
ఆదిలోనే సీఎస్కేకు ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 1.5 ఓవర్లలో 3 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ (0), అంబటి రాయుడు (2), జగదీశన్ (0) నిరాశపర్చారు.
19:07 October 23
-
A look at the Playing XI for #CSKvMI#Dream11IPL pic.twitter.com/V7lHjF1caV
— IndianPremierLeague (@IPL) October 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">A look at the Playing XI for #CSKvMI#Dream11IPL pic.twitter.com/V7lHjF1caV
— IndianPremierLeague (@IPL) October 23, 2020A look at the Playing XI for #CSKvMI#Dream11IPL pic.twitter.com/V7lHjF1caV
— IndianPremierLeague (@IPL) October 23, 2020
జట్లు
ముంబయి ఇండియన్స్
డికాక్, సౌరభ్ తివారి, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్‌నీల్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా
చెన్నై సూపర్ కింగ్స్
సామ్ కరన్, డుప్లెసిస్, రాయుడు, జగదీశన్, ధోనీ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శార్డూల్ ఠాకూర్, హెజిల్వుడ్, ఇమ్రాన్ తాహిర్
18:55 October 23
-
Captain Pollard wins the toss and #MumbaiIndians will bowl first against #CSK.#Dream11IPL pic.twitter.com/fiTUBwfxTr

">Captain Pollard wins the toss and #MumbaiIndians will bowl first against #CSK.#Dream11IPL pic.twitter.com/fiTUBwfxTr
— IndianPremierLeague (@IPL) October 23, 2020Captain Pollard wins the toss and #MumbaiIndians will bowl first against #CSK.#Dream11IPL pic.twitter.com/fiTUBwfxTr

టాస్ గెలిచిన ముంబయి.. చెన్నై బ్యాటింగ్
ఈ సీజన్లో ఘోరంగా విఫలమవుతోన్న చెన్నై సూపర్‌కింగ్స్.. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. ఇప్పటికే ఫ్లేఆఫ్స్ నుంచి దాదాపుగా తప్పుకున్న సీఎస్కే.. ఈరోజు గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. రోహిత్ సేన మాత్రం టాప్ రేసులో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. పొలార్డ్ కెప్టెన్‌గా వ్యవహించనున్నాడు.