ETV Bharat / sports

ఐపీఎల్​: పర్పుల్​, ఆరెంజ్​ క్యాప్​ అప్​డేట్

author img

By

Published : Oct 6, 2020, 5:48 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టి రబాడా(12) పర్పుల్​ క్యాప్​ దక్కించుకున్నాడు. కేఎల్​ రాహుల్​ ఆరెంజ్​ టోపీతో కొనసాగుతున్నాడు.

IPL 13
ఐపీఎల్​ క్యాప్​

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​తో దిల్లీ క్యాపిటల్స్​ పేసర్​ రబాడా అత్యధిక వికెట్లు తీసి పర్పుల్​ టోపీని దక్కించుకున్నాడు. మరోవైపు పంజాబ్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్ ఆరెంజ్​ క్యాప్​తో కొనసాగుతున్నాడు.

IPL 13
రబాడా

ఈ లీగ్​లో ఆడిన ఐదు మ్యాచ్​ల్లో రాహుల్​ ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు చేసి 302 పరుగులు సాధించి తొలి స్థానంలో నిలిచాడు. రాహుల్​ తర్వాత చెన్నై బ్యాట్స్​మన్​ డుప్లెసిస్​(282),పంజాబ్​ ఆటగాడు మయాంక్​ అగర్వాల్​(272) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.

IPL 13
కేఎల్​ రాహుల్​

బౌలర్ల జాబితాలో 12 వికెట్లు తీసి రబాడా పర్పుల్​ టోపీని దక్కించుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్​(8), బౌల్ట్(8) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. లీగ్​లో అత్యధిక పరుగులు చేసిన వారికి ఆరెంజ్ క్యాప్​, అత్యధిక వికెట్లు తీసిన వారికి పర్పుల్​ టోపీలను అందజేస్తారు.

IPL 13
ఐపీఎల్​లో ఆరెంజ్​, పర్పుల్​ క్యాప్​ దక్కించుకున్న వాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.