ETV Bharat / sports

బౌలింగ్​ ఎంచుకున్న రాజస్థాన్​ రాయల్స్​

జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదటగా టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

క్రికెట్​
author img

By

Published : Apr 2, 2019, 7:40 PM IST

సీజన్​లో మొదటి గెలుపు కోసం రాజస్థాన్ రాయల్స్, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్లు ఆరాటపడుతున్నాయి. ఐపీఎల్ 12వ సీజన్​లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని రెండు జట్లు విజయంపై కన్నేశాయి. మొదటగా టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

  1. ప్రతి మ్యాచ్​లో గెలిచే స్థితి నుంచి ఓటమి చవిచూసింది రాజస్థాన్ రాయల్స్. వచ్చిన అవకాశాలను అందుకోలేక పోయింది. వరుసగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్​ చేతిలో ఓటమి పాలైంది.
  2. వరుసగా మూడు మ్యాచుల్లోనూ ఓడి విమర్శలు ఎదుర్కొంటోంది బెంగళూరు జట్టు. మొదటి మ్యాచ్​లో చెన్నై చేతిలో ఘోర పరాజయం. ముంబయితో జరిగిన ఉత్కంఠ పోరులో ఓటమి చవిచూసింది. సన్ రైజర్స్​తో మ్యాచ్​లో బౌలింగ్, బ్యాటింగ్.... రెండు విభాగాల్లోనూ విఫలమై మరో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది.
  • జట్లు:

రాజస్థాన్ రాయల్స్:

అజింక్య రహానే (కెప్టెన్), బట్లర్​, రాహుల్ త్రిపాఠి, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, స్టువర్ట్ బిన్నీ, క్రిష్ణప్ప గౌతమ్​, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్ , ధవల్ కులకర్ణి, వరుణ్​ అరోన్​

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), పార్థివ్ పటేల్(వికెట్​ కీపర్​), మొయిల్ అలీ, ఏబీ డివిలియర్స్, హెట్మైర్, స్టొయినిస్​, అక్షదీప్ నాథ్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, చాహల్, మహమ్మద్ సిరాజ్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT - TRANSCRIPTIONS TO FOLLOW++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Geneva - 2 April 2019
1. Wide World Trade Organisation (WTO) entrance
2. Close-up WTO logo
3. WTO Director-General Rober arriving for interviews
4. Azevedo approaching camera
5. SOUNDBITE (English) Roberto Azevedo, World Trade Organisation (WTO) Director-General:
++TRANSCRIPTION TO FOLLOW++
6. Close Azevedo
7SOUNDBITE (English) Roberto Azevedo, World Trade Organisation (WTO) Director-General:
++TRANSCRIPTION TO FOLLOW++
8. Mid Azevedo
9. SOUNDBITE (English) Roberto Azevedo, World Trade Organisation (WTO) Director-General:
++TRANSCRIPTION TO FOLLOW++
10. Wide Azevedo speaking to camera crew
11. SOUNDBITE (English) Roberto Azevedo, World Trade Organisation (WTO) Director-General:
++TRANSCRIPTION TO FOLLOW++
12. Mid Azevedo leaving
13. Wide Azevedo arriving for news conference
14. Mid Azevedo sitting
15. SOUNDBITE (English) Roberto Azevedo, World Trade Organisation (WTO) Director-General:
++TRANSCRIPTION TO FOLLOW++
16. Close photographers
17. Wide press conference
18. SOUNDBITE (English) Roberto Azevedo, World Trade Organisation (WTO) Director-General:
++TRANSCRIPTION TO FOLLOW++
19. Wide Azevedo listening to question
20. Pan down from logo
21. Various WTO exteriors
STORYLINE:
The head of the World Trade Organisation (WTO) on Tuesday said that a no-deal Brexit would change the trade relationship between the EU and UK "significantly".
Speaking in Geneva, WTO Director-General Roberto Azevedo also predicted a rise in trade and service costs as a result of a no-deal Brexit.
Azevedo said the sooner there was clarity about the terms of the divorce and future relationship the better, although he said an extension was preferable to a no-deal Brexit.
Meanwhile, the WTO has cut its forecast for trade growth this year by more than a percentage point to 2.6 percent, due to an economic slowdown and amid a trade conflict between the United States and China.
The downgrade - from 3.7 percent forecast issued in September - reflects how quickly the prospects for global business are fading as, among other things, the US and China struggle to agree on how to lift tariffs on hundreds of billions of dollars-worth of trade.
"With trade tensions running high, no one should be surprised by this outlook", Azevedo said.
Beyond the trade war, the WTO has cited weaker economic growth in North America, Europe and Asia - largely as the effect of fiscal stimulus by the Trump administration wears off.
It noted a "phase-out" of monetary stimulus in Europe and China's efforts to shift its economy away from its traditional reliance on manufacturing and investment toward services and consumption.
In 2018, trade grew by just 3 percent - far below the WTO's forecast for 3.9 percent, which had itself been downgraded last year.
And next year, the Geneva-based trade body expects only a small uptick in trade growth by volume next year, to 3 percent.
The WTO oversees international trade rules and settles disputes between countries.
The Trump administration has also been critical of the WTO, accusing it of being "unfair" with the United States.
The US has slowly squeezed the WTO by blocking appointments to its dispute settlement group, the Appellate Body, which could in December fall below the minimum number of members required.
Azevedo pointed to the "fundamental importance of the rules-based trading system", saying that its weakening would "be an historic mistake with repercussions for jobs, growth and stability around the world".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.