ETV Bharat / sports

రాణించిన దిల్లీ బౌలర్లు.. పంజాబ్​ 166కే పరిమితం - మోరిస్

మొహాలి వేదికగా దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో పంజాబ్​ 166 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 43, సర్ఫరాజ్ ఖాన్ 39 మినహ మిగతా బ్యాట్స్​మెన్​ విఫలమయ్యారు. దిల్లీ బౌలర్లు మోరిస్ మూడు, సందీప్ రెండు వికెట్లతో రాణించారు.

దిల్లీ బౌలర్లు
author img

By

Published : Apr 1, 2019, 9:58 PM IST

దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్​ నిర్ణీత 20ఓవర్లలో 166 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ జట్టు... పంజాబ్​ను​ మోస్తరు స్కోరుకే పరిమితం చేసింది. మోరిస్ 3, సందీప్ 2 వికెట్లతో ఆకట్టుకున్నారు. సర్ఫరాజ్- మిల్లర్​ మినహా మిగతా బ్యాట్స్​మెన్​ విఫలమయ్యారు.

రెండో ఓవర్లోనే పంజాబ్ ఓపెనర్ రాహుల్​ని ఔట్ చేశాడు క్రిస్ మోరిస్. కొద్ది సేపటికే సామ్ కరన్ (20)​, మయాంక్ అగర్వాల్​(6) లను పెవిలియన్ చేర్చింది దిల్లీ. అనంతరం మరో వికెట్​ పడకుండా జాగ్రత్తగా ఆడింది సర్ఫరాజ్ ఖాన్(39) డేవిడ్ మిల్లర్(43) జంట. వీరిరువురూ 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్​ని గాడిలో పెట్టారు. రెండు ఓవర్ల వ్యవధిలో సర్ఫరాజ్, మిల్లర్ ఔట్ కాగా.. చివర్లో పంజాబ్ స్కోరు నెమ్మదించింది. గేల్​ లేని లోటు ఈ మ్యాచ్​లో స్పష్టంగా కనిపించింది.

మోరిస్, సందీప్ హవా..

దిల్లీ బౌలర్లు ఆరంభం నుంచి నిలకడగా బౌలింగ్ చేశారు. మధ్యలో సర్ఫరాజ్, మిల్లర్ ధాటిగా ఆడినా... వారిద్దరినీ కొద్ది వ్యవధిలోనే పెవిలియన్​ చేర్చారు దిల్లీ పేసర్లు. మోరిస్ మూడు వికెట్లతో పంజాబ్ పతనాన్ని శాసించాడు. సర్ఫరాజ్​ను సందీప్ ఔట్ చేయగా, మిల్లర్​ను మోరిస్ బుట్టలో పడేశాడు. రెండో ఓవర్లోనే రాహుల్ ఔట్ చేసిన మోరిస్ పంజాబ్​ని ఆరంభంలోనే దెబ్బతీశాడు. రబాడ హార్దుస్​​ని ఔట్ చేసి ఓ వికెట్​ని తన ఖాతాలో వేసుకున్నాడు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - April 1, 2019 (CCTV - No access Chinese mainland)
1. Chinese Foreign Ministry press briefing in progress
2. Various of reporters at press briefing
3. Chinese Foreign Ministry spokesman Geng Shuang speaking at podium
4. SOUNDBITE (Chinese) Geng Shuang, spokesman, Chinese Foreign Ministry (starting with shots 2-3):
"We have reiterated our stance several times concerning the listing of Maulana Masood Azhar [in the UN sanction list]. Our stance is clear-cut and consistent, as we hope all parties would meet one another halfway and continue properly resolving the issue under the framework of [the Security Council] 1267 Committee."
5. Various of reporters at press briefing
6. SOUNDBITE (Chinese) Geng Shuang, spokesman, Chinese Foreign Ministry:
"China has been working hard on all parties and already achieved positive results, which the U.S. side is clear about. Under such circumstances, it is totally unreasonable for the U.S. to insist on advancing the draft resolution of the UN Security Council. The U.S. move does not conform to the operational rules and practices of the Security Council. It set a bad precedent which will only complicate the issue and is not conducive to peace and stability in South Asia. China must oppose it."
7. Press briefing in progress
FILE: UN Headquarters - Date Unknown (CCTV - No access Chinese mainland)
8. Various of United Nations (UN) Headquarters
9. Statue, UN flag
China on Monday opposes the United States' move of draft resolution in the United Nations Security Council to designate Masood Azhar, leader of the Jaish-e-Mohammad (JeM), as a global terrorist, saying it will harm regional peace and stability in South Asia.
The statement was made by Chinese Foreign Ministry spokesman Geng Shuang during a press briefing in Beijing, concerning the U.S. calling together member states of the Security Council on the draft resolution of listing Masood Azhar as a global terrorist, and pushing the Security Council to vote on the draft resolution.
Commenting on the incident, Geng said, "We have reiterated our stance several times concerning the listing of Maulana Masood Azhar [in the UN sanction list]. Our stance is clear-cut and consistent, as we hope all parties would meet one another halfway and continue properly resolving the issue under the framework of [the Security Council] 1267 Committee."
According to Geng, members of the Security Council exchanged views on the draft resolution which was put forward by the U.S. last Friday. Most of the members believe that the listing issue should be resolved through dialogue and consultation within the framework of the 1267 Committee, and they were not in favor of pushing forward the draft resolution, while bypassing the 1267 Committee.
"China has been working hard on all parties and already achieved positive results, which the U.S. side is clear about. Under such circumstances, it is totally unreasonable for the U.S. to insist on advancing the draft resolution of the UN Security Council. The U.S. move does not conform to the operational rules and practices of the Security Council. It set a bad precedent which will only complicate the issue and is not conducive to peace and stability in South Asia. China must oppose it," said Geng.
Last Thursday, Geng also made comments concerning the listing issue of Masood Azhar. Geng said the request to designate Masood Azhar a global terrorist was put forward to the Security Council 1267 Committee not long ago. China has put a technical hold on the application as more time is needed for a comprehensive and thorough assessment. This is in line with the rules of procedure of the 1267 Committee and there are many such precedents.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.