ETV Bharat / sports

'కోహ్లి మంచి కెప్టెనా.. మంచి జట్టుకు కెప్టెనా?' - ఐపీఎల్

అద్భుతమైన ఆటతో కింగ్ కోహ్లిగా పేరు తెచ్చుకున్న విరాట్.. ఐపీఎల్​లో బెంగళూరును విజయాల బాట పట్టించడంలో మాత్రం విఫలమవుతున్నాడు. ఇందుకు కారణం ఏంటన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.

కోహ్లీ
author img

By

Published : Apr 5, 2019, 5:00 AM IST

భారత జట్టుకు విజయాలను అందించడంలో కెప్టెన్​ విరాట్​ కోహ్లి సఫలమవుతున్నాడు. కానీ ఐపీఎల్​లో అతడు సారథ్యం వహిస్తున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాత్రం ఓటములతో ఇబ్బంది పడుతోంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే నడుస్తుంది. "కోహ్లి మంచి కెప్టెనా.. లేక మంచి జట్టుకు కెప్టెనా" అంటూ విమర్శలు చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

కోహ్లి సారథ్యంలో మూడేళ్లుగా టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వన్డేలు, టీ20ల్లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తోంది.

ఐపీఎల్​కు వచ్చేసరికి కోహ్లి కెప్టెన్​గా ఉన్న బెంగళూరు ఓటమి మీద ఓటమితో అభిమానులను అసహనాన్ని కలిగిస్తోంది.

kohli
కోహ్లీ

ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతోంది. కోహ్లి మంచి కెప్టెనా.. లేక మంచి జట్టుకు కెప్టెనా..! అని. భారత జట్టుకు వరుస విజయాలనందిస్తూ... శతకాలతో చెలరేగుతూ మంచి పేరు సంపాదించాడు విరాట్​. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో జాతీయ జట్టును విజయపథాన నడిపిస్తున్నాడు. మరి ఐపీఎల్​కు వచ్చేసరికి కోహ్లికి ఏమవుతుందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

టీమిండియాలో రోహిత్ శర్మ, ధోని, పుజారా, బుమ్రా లాంటి మేటి ఆటగాళ్లు ఉన్నారని, అందుకే కోహ్లి సారథ్యంలో జట్టుకు విజయాలు దక్కుతున్నాయనేది కొందరి వాదన. అయితే ఐపీఎల్​లో కోహ్లి సారథ్యంలోని బెంగళూరు జట్టులో కూడా డివిలియర్స్, పార్థివ్ పటేల్, చాహల్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. అయినా ఓటములు తప్పడం లేదు.

ఎంత గొప్ప ఆటగాడైనా ఒత్తిడి సమయంలో జట్టును నడిపించే విధానంలోనే గెలుపు దాగి ఉంటుందని క్రికెట్ పండితులు అంటున్నారు. కోహ్లికి, ధోనికి ఉన్న తేడా అదే అంటున్నారు. ఎలాంటి పరిస్థితిలోనైనా జట్టును కూల్​గా నడిపించగలడు ధోని. అందుకే మహీ సారథ్యంలోని జట్టు విజయాల బాట పడుతోందని చెబుతున్నారు.

kohli
కోహ్లీ

గడ్డు పరిస్థితులను కోహ్లి సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నాడని కొందరు విశ్లేషిస్తున్నారు. 2015 ప్రపంచకప్​లో సెమీఫైనల్ మ్యాచ్​నే కొందరు ఉదాహరణగా చూపుతున్నారు. ఛేదనలో గొప్ప ఆటగాడని పేరుతెచ్చుకున్న విరాట్ ఆ మ్యాచ్​లో 329 పరుగుల లక్ష్యం ముందుండగా కేవలం ఒక పరుగు చేసి వెనుదిరిగాడు. అప్పుడు కూడా కోహ్లిపై విమర్శలు వచ్చాయి.

ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో కోహ్లి ఈ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బెంగళూరు జట్టును విజయపథాన నడిపి తన సత్తా నిరూపించుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

ఇవీ చూడండి..అభిమానానికి వయసుతో పనేంటి!

RESTRICTION SUMMARY: NO ACCESS RUSSIA/EVN
SHOTLIST:
RUSSIAN POOL - NO ACCESS RUSSIA/EVN
Moscow - 4 April 2019
1. Russian President Vladimir Putin greeting and shaking hands with Israeli Prime Minister Benjamin Netanyahu
2. Putin and Netanyahu shaking hands with dignitaries
3. SOUNDBITE (Russian) Vladimir Putin, Russian President:
"As far as I'm aware all the genetic tests have been finished, we have the remains and we will send them to Israel today, respecting all the military traditions and with your participation."
4. Cutaway of Netanyahu
5. SOUNDBITE (Russian) Vladimir Putin, Russian President:
"We are very pleased that at home they can give him the necessary military honours. And what is most important, and a question of a humanitarian nature, is his family and loved ones will have the possibility of bringing flowers to his tomb."
6. Cutaway of Putin and Netanyahu
7. SOUNDBITE (Hebrew) Benjamin Netanyahu, Israeli PM:
"Therefore, two years ago I asked you a personal favor - that you help us find the remains of the soldiers, including Zachary Baumel, out of our great partnership in the values of the camaraderie of soldiers. You answered immediately. You said that you will act personally. You deployed your people, who did exceptional work, and a few days ago you brought us Zachary Baumel to Israel, and he will be laid to rest in Jerusalem tonight. I want to thank you, my friend, on behalf of myself and the people of Israel, for what you have done, for our strong friendship, which is very important to our country, which is very important for our relations, but I think that here transcends and expresses itself with a great common value that unites our two people. I want to thank you in the name of the entire people of Israel. Thank you."
8. Various of the meeting
STORYLINE:
Israeli Prime Minister Benjamin Netanyahu was in Moscow on Thursday for talks with Russian President Vladimir Putin, five days before parliamentary elections at home.
The vote is largely seen as a referendum on Netanyahu, who has campaigned on his foreign policy prowess and relations with world leaders.
The Kremlin had said earlier this week the two would "compare notes" during a brief meeting, the two leaders' third in recent months.
Israel and Russia have a military hot line to coordinate air force operations over neighbouring Syria.
On Wednesday, Israel announced the recovery of the remains of a soldier who went missing in a 1982 battle with Syrian forces in southern Lebanon.
Putin acknowledged that Russia had worked to retrieve Zachary Baumel's remains from Syria.
"We are very pleased that at home they can give him the necessary military honours," Putin said.
Cases of missing soldiers have a powerful emotional and political resonance in Israel, where military service is compulsory for most Jewish men.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.