రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ధోని చెలరేగిపోయాడు. ఫలితంగా చెన్నై హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ధోని డకౌట్ అయ్యేవాడే. కానీ బంతి వికెట్లకు తగిలినా నాటౌట్‌గా బయటపడటం ఆశ్చర్యకరం.
- 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో ఉంది. ఆ సమయంలోక్రీజులోకి వచ్చిన ధోని.. జోఫ్రా ఆర్చర్ వేసిన 5వ ఓవర్ నాలుగో బంతి డిఫెన్స్ ఆడాడు. కాని ధోని బ్యాట్‌కు తగిలిన బంతి నెమ్మదిగా వెళ్లి వికెట్స్‌కు తాకింది అయితే బెయిల్స్ కింద పడకపోవడంతో... మహీ బతికిపోయాడు.
ఆ విచిత్రమైన సంఘటనకు "ధోని ఎఫెక్ట్ చూడండి. బంతి తగిలినా బెయిల్స్ పడలేదు" అంటూ ఐపీఎల్ వీడియోను షేర్ చేసింది.
Thala Dhoni effect? When even bails refused to fall https://t.co/ydVev3Pxym via @ipl
— ebianfeatures (@ebianfeatures) April 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thala Dhoni effect? When even bails refused to fall https://t.co/ydVev3Pxym via @ipl
— ebianfeatures (@ebianfeatures) April 1, 2019Thala Dhoni effect? When even bails refused to fall https://t.co/ydVev3Pxym via @ipl
— ebianfeatures (@ebianfeatures) April 1, 2019