ETV Bharat / sports

ఐపీఎల్​ టోర్నీలో​ తొలిసారి టాప్​లో 'దిల్లీ' - ipl

దిల్లీ క్యాపిటల్స్​... ఐపీఎల్​లో  గత 11 సీజన్లుగా నిరాశపరుస్తూ వస్తోన్న జట్టు. కాని ఈ ఏడాది  పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొలిస్థానంలో నిలిచింది. దిల్లీ ఆటతీరుపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్​ తొలిసారి టాప్​లో 'దిల్లీ'
author img

By

Published : Apr 23, 2019, 9:13 PM IST

పేరు, జెర్సీనే కాదు...ఆటతీరు మారింది దిల్లీ క్యాపిటల్స్ జట్టుది​. తాజాగా రాజస్థాన్​ జట్టుపై విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్​ గత 11 సీజన్లలో ఎప్పడు సాధించని ఈ రికార్డు 12వ సీజన్​లో అందుకుంది.

సోమవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ నెగ్గి ఈ ఘనతను సొంతం చేసుకుంది దిల్లీ. ప్రత్యర్థి ఆటగాడు అంజిక్య రహానే సెంచరీతో అదరగొట్టినా, స్మిత్‌ హాఫ్‌ సెంచరీతో చెలరేగినా...దిల్లీ యువ ఆటగాళ్లు రిషభ్‌ పంత్‌, పృథ్వీషా, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ధావన్‌ల సాయంతో లక్ష్యాన్ని ఛేదించేశారు. ఈ సీజన్​లో 11 మ్యాచ్​లు ఆడిన దిల్లీ జట్టు...7 విజయాలు సాధించి 14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ తాజా రికార్డుతో ఎన్నో ఏళ్ల కల ఫలించిందంటూ దిల్లీ జట్టు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • The last time Delhi was on Top of a table, I was reading Air Pollution data. #RRvDC

    — Sagar (@sagarcasm) April 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్​ ఆకట్టుకోడానికి సౌరవ్‌ గంగూలీ, రికీ పాంటింగ్‌ సలహాలే కారణమని యువ ఆటగాడు పృథ్వీషా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆట అనంతరం సలహాదారు సౌరవ్​ గంగూలీ...రిషభ్​ను ఎత్తుకొని అభినందించాడు. సరిగ్గా 2002లోనూ ప్రస్తుత సహాయక కోచ్​ మహ్మద్​ కైఫ్​ను దాదా ఎత్తుకోవడం విశేషం.

AP Video Delivery Log - 1200 GMT News
Tuesday, 23 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1144: ARCHIVE UK Trump AP Clients Only 4207351
Trump to make official visit to UK in June
AP-APTN-1132: UK Cabinet Arrivals AP Clients Only 4207349
Theresa May convenes cabinet after Easter break
AP-APTN-1131: France Japan 2 AP Clients Only 4207348
Macron meets Abe, condemns Sri Lanka attacks
AP-APTN-1124: UK Brexit Party AP Clients Only 4207335
Nigel Farage launches Brexit Party
AP-APTN-1120: France Japan AP Clients Only 4207326
French President welcomes Japanese PM
AP-APTN-1119: UK Climate Change No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4207341
Climate change activists march to UK parliament
AP-APTN-1115: Egypt African Summit AP Clients Only 4207336
Egypt hosts African summit on Sudan and Libya
AP-APTN-1101: Sri Lanka CCTV No Access Sri Lanka 4207334
Church CCTV shows Sri Lanka bombing suspect
AP-APTN-1050: India Elections Kashmir AP Clients Only 4207333
Voting in Indian-controlled Kashmir
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.