ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న నేటి ఐపీఎల్ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. సొంతగడ్డపై ఆడుతుండటం కోల్కతాకు కలిసొచ్చే అంశం. వీరిద్దరూ తలపడిన గత మ్యాచ్లో విజయం చెన్నైనే వరించింది. ఆ మ్యాచ్లో నైట్రైడర్స్ ఆటగాడు రసెల్ మినహా అందరూ విఫలమయయ్యారు. సీఎస్కేలోనూ డుప్లెసిస్ ఒక్కడే రాణించాడు.
-
Heads is the call from MSD and heads it is at the Eden Gardens. The @ChennaiIPL will bowl first today.#KKRvCSK pic.twitter.com/ITxDFySzK1
— IndianPremierLeague (@IPL) April 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Heads is the call from MSD and heads it is at the Eden Gardens. The @ChennaiIPL will bowl first today.#KKRvCSK pic.twitter.com/ITxDFySzK1
— IndianPremierLeague (@IPL) April 14, 2019Heads is the call from MSD and heads it is at the Eden Gardens. The @ChennaiIPL will bowl first today.#KKRvCSK pic.twitter.com/ITxDFySzK1
— IndianPremierLeague (@IPL) April 14, 2019
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు అగ్రస్థానంలో ఉన్నాయి. మరి రెండింటిలో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.
జట్లు
చెన్నై సూపర్ కింగ్స్:
ధోని(కెప్టెన్), వాట్సన్, రాయుడు, రైనా, కేదార్ జాదవ్, జడేజా, డుప్లెసిస్, తాహిర్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకుర్, శాంట్నర్
కోల్ కతా నైట్ రైడర్స్
దినేష్ కార్తీక్ (కెప్టెన్), సునీల్ నరైన్, పియూష్ చావ్లా, రాబిన్ ఉతప్ప, క్రిస్ లిన్, ఆండ్రీ రసెల్, కుల్దీప్ యాదవ్, నితీష్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, శుభ్మన్ గిల్, హారీ గుర్నే