ఈడెన్ గార్డెన్స్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 161 పరుగులు చేసింది కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు. ఓపెనర్ క్రిస్ లిన్ 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు చెన్నై బౌలర్ ఇమ్రాన్ తాహిర్.
-
Innings break!
— IndianPremierLeague (@IPL) April 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
KKR are restricted to 161 courtesy a fine bowling effort from @ChennaiIPL
Do you think that the @KKRiders can find a way to defend this? #KKRvCSK pic.twitter.com/gyAnEDVDMY
">Innings break!
— IndianPremierLeague (@IPL) April 14, 2019
KKR are restricted to 161 courtesy a fine bowling effort from @ChennaiIPL
Do you think that the @KKRiders can find a way to defend this? #KKRvCSK pic.twitter.com/gyAnEDVDMYInnings break!
— IndianPremierLeague (@IPL) April 14, 2019
KKR are restricted to 161 courtesy a fine bowling effort from @ChennaiIPL
Do you think that the @KKRiders can find a way to defend this? #KKRvCSK pic.twitter.com/gyAnEDVDMY
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్ క్రిస్ లిన్ అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. మరో ఎండ్‌లో ఉన్న నరైన్‌కు అవకాశమివ్వకుండా చెలరేగి ఆడాడు. ఇరువురు తొలి వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవరూ ఎక్కువసేపు నిలువ లేకపోయారు. నితీశ్ రానా ఒక్కడే 21 పరుగులతో రాణించాడు. ఐపీఎల్లో 1000 పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు.
దినేశ్ కార్తిక్ 18, రసెల్ 10, శుభ్‌మన్ గిల్ 15, పియూష్ చావ్లా 4 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఊతప్ప డకౌట్‌గా వెనుదిరిగాడు.
చెన్నై బౌలర్లలో తాహిర్ చెలరేగాడు. 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. మిగతా వారిలో శార్దుల్ ఠాకుర్ 2, శాంట్నర్ ఒక వికెట్ తీశారు.