గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో కొత్త జెర్సీల్లో కనిపించిన టీమ్ఇండియా.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లోనూ(ICC T20 World Cup 2021) మరో న్యూలుక్ జెర్సీల్లో(Team India New Jersey) కనువిందు చేయనుంది. ఈ జెర్సీ రివీల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శుక్రవారం ఓ అధికార ప్రకటన చేసింది.
-
The moment we've all been waiting for!
— BCCI (@BCCI) October 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Join us for the big reveal on 13th October only on @mpl_sport. 🇮🇳
Are you excited? 🥳 pic.twitter.com/j4jqXHvnQU
">The moment we've all been waiting for!
— BCCI (@BCCI) October 8, 2021
Join us for the big reveal on 13th October only on @mpl_sport. 🇮🇳
Are you excited? 🥳 pic.twitter.com/j4jqXHvnQUThe moment we've all been waiting for!
— BCCI (@BCCI) October 8, 2021
Join us for the big reveal on 13th October only on @mpl_sport. 🇮🇳
Are you excited? 🥳 pic.twitter.com/j4jqXHvnQU
అక్టోబరు 13న టీమ్ఇండియా జెర్సీలను రివీల్ చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అయితే ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియాకు ఎంపీఎల్ స్పోర్ట్స్ అనే సంస్థ కిట్ స్పాన్సర్‌గా(MPL India Jersey) వ్యవహరిస్తుంది. ఇదే సంస్థ టీ20 ప్రపంచకప్ జెర్సీలను రూపొందించనుంది.
ఇదీ చూడండి.. నీరజ్ ఈటెకు రూ.1.5 కోట్లు.. సింధు రాకెట్‌కు రూ.80 లక్షలు