ETV Bharat / sports

అండర్-19 ఆసియాకప్ విజేతగా టీమ్​ఇండియా - india cricket news

India win Under-19 Asia Cup
టీమ్​ఇండియా అండర్-19
author img

By

Published : Dec 31, 2021, 6:21 PM IST

Updated : Dec 31, 2021, 6:45 PM IST

18:19 December 31

ఫైనల్​లో శ్రీలంకపై గెలుపు

India win Under-19 Asia Cup
యువ భారత క్రికెట్ జట్టు

అండర్-19 ఆసియాకప్ విజేతగా టీమ్​ఇండియా నిలిచింది. దీంతో వరుసగా ఏడోసారి ఈ కప్​ను ముద్దాడింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ పోరులో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. 106/9 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్​ను 38 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత మరోసారి వర్షం పడటం వల్ల టార్గెట్​ను 102 పరుగులకు నిర్ణయించారు.

దీంతో ఛేదన ప్రారంభించిన యువ భారత్.. 21.3 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని పూర్తి చేసింది. మన జట్టులో రఘవంశీ 56 పరుగులతో నాటౌట్​గా నిలిచి, విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Last Updated : Dec 31, 2021, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.