ETV Bharat / sports

శ్రీలంక బ్యాటర్లు ధనాధన్.. టీమ్​ఇండియా లక్ష్యం 184 - cricket live

IND VS SL: ధర్మశాలలో జరుగుతున్న రెండో టీ20లో భారత్​కు 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది శ్రీలంక. నిస్సాంక, షనక అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.

india vs sri lanka 2nd t20
ఇండియా శ్రీలంక టీ20
author img

By

Published : Feb 26, 2022, 8:41 PM IST

Updated : Feb 26, 2022, 9:48 PM IST

రెండో టీ20లో శ్రీలంక తడబడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు నిస్సంక 70, ధనుష్క గుణతిలక 38 పరుగులు చేశారు. చివర్లో ధనాధన్ ఇన్నింగ్స్​ ఆడిన షనక 19 బంతుల్లో 47 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

team india bowlers
భారత్ బౌలర్లు

మిగిలిన బ్యాటర్లలో అసలంక 2, మిషారా 1, చండిమల్ 9 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించారు. టీమ్​ఇండియా బౌలర్లలో బుమ్రా, హర్షల్ పటేల్, చాహల్, జడేజా, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 26, 2022, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.