ETV Bharat / sports

భారత్-ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్టు​ అప్పుడే

ఆస్ట్రేలియాలో టీమ్​ఇండియా ఆడే మ్యాచ్​ల షెడ్యూల్​ విడుదలైంది. ఇరుజట్ల మధ్య నవంబరు 27 నుంచి జనవరి 19 వరకు మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి.

Australia announces full schedule for India's tour
భారత్-ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్టు​ అప్పుడే
author img

By

Published : Oct 28, 2020, 10:34 AM IST

Updated : Oct 28, 2020, 4:24 PM IST

భారత్-ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్​ విడుదలైంది. వన్డేలతో ప్రారంభమై, టెస్టు సిరీస్​తో ఇది ముగుస్తుంది. నవంబరు 27 నుంచి జనవరి 19 వరకు ఈ మ్యాచ్​లు జరగనున్నాయి. డిసెంబరు 17-21 మధ్య అడిలైడ్ వేదికగా డే అండ్ నైట్ టెస్టు జరపనున్నట్లు ప్రకటించారు. ఇటీవలే ఆసీస్​కు వెళ్లే 32 మంది సభ్యుల జంబో జట్టును టీమ్​ఇండియా వెల్లడించింది.

వన్డే సిరీస్(ఉదయం 9:10 గంటలకు ప్రారంభం)

  • నవంబరు 27: తొలి వన్డే, సిడ్నీ
  • నవంబరు 29: రెండు వన్డే, సిడ్నీ
  • డిసెంబరు 2: మూడో వన్డే, కాన్​బెర్రా

టీ20 సిరీస్(మధ్యాహ్నం 1:40 గంటలకు ప్రారంభం)

  • డిసెంబరు 4: తొలి మ్యాచ్​, కాన్​బెర్రా
  • డిసెంబరు 6: రెండో మ్యాచ్, సిడ్నీ
  • డిసెంబరు 8: మూడో మ్యాచ్, సిడ్నీ

టెస్టు సిరీస్(డే/నైట్ మ్యాచ్​ ఉదయం 9:30కు, మిగిలినవి ఉదయం 5 గంటలకు ప్రారంభం)

  • డిసెంబరు 17-21: తొలి టెస్టు,అడిలైడ్(డే/నైట్ మ్యాచ్)
  • డిసెంబరు 26-30: బాక్సింగ్ డే టెస్టు, మెల్​బోర్న్
  • జనవరి 7-11: మూడో టెస్టు, సిడ్నీ
  • జనవరి 15-19: నాలుగో టెస్టు, బ్రిస్బేన్

ఇది చదవండి: కేఎల్ రాహుల్​కు ప్రమోషన్.. ఆస్ట్రేలియాకు వెళ్లే భారత్ జట్టిదే

Last Updated : Oct 28, 2020, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.