ETV Bharat / sports

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వార్మ‌ప్.. టీమ్​ఇండియా ఆడేది వీళ్ల‌తోనే

author img

By

Published : Sep 8, 2022, 4:14 PM IST

ICC T20 World Cup 2022 : అక్టోబర్​లో జరగనున్న ​టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2022 వార్మప్ మ్యాచుల షెడ్యూల్​ను ఐసీసీ విడుదల చేసింది. మొదటి వార్మప్​ వార్మప్​ మ్యాచ్​ వెస్టిండీస్​, యూఏఈ మధ్య జరుగనుంది. 17, 19 తేదీల్లో జరగబోయే వార్మప్​ మ్యాచ్​ల్లో భారత్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​తో తలపడనుంది.

ICC t20 World Cup 2022 :
indiato play against australia new zealand icc t20 world cup 2022 warm up matches

ICC T20 World Cup 2022 : ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2022 టోర్న‌మెంట్ ఆస్ట్రేలియాలో అక్టోబ‌ర్‌లో జ‌ర‌గ‌నుంది. ఆ టోర్నీ ప్రారంభానికి ముందు వార్మ‌ప్ మ్యాచ్‌లు జ‌రగనున్నాయి. ఆ వార్మ‌ప్ మ్యాచ్‌ల‌ షెడ్యూల్‌ను ఐసీసీ గురువారం విడుదల చేసింది. మొత్తం 16 జ‌ట్లు వార్మ‌ప్ మ్యాచులు ఆడతాయి. మొదటి వార్మప్​ వెస్టిండీస్​, యూఏఈ మధ్య జరుగనుంది. ఇదే రోజు నెదర్లాండ్స్-స్కాట్లాండ్​, శ్రీలంక-జింబాబ్వే మ్యాచ్​లు కూడా జరగనున్నాయి.

టీమ్​ఇండియా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వార్మ‌ప్ గేమ్‌లు ఆడ‌నుంది. అక్టోబ‌ర్ 17వ తేదీన ఆస్ట్రేలియాతో, 19వ తేదీన న్యూజిలాండ్‌తో భారత్ త‌ల‌ప‌డ‌నుంది. వార్మ‌ప్ మ్యాచ్‌ల‌ను అధికారిక మ్యాచ్‌లుగా గుర్తించ‌రు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ అక్టోబ‌ర్ 16వ తేదీన ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్ శ్రీలంక‌, న‌మీబియా జట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.

ఇవీ చదవండి: అఫ్ఘాన్​ ప్లేయర్‌ను బ్యాట్‌తో కొట్టబోయిన పాక్‌ బ్యాటర్‌.. కుర్చీలు విసిరి ఫ్యాన్స్‌ విధ్వంసం!

గల్ఫ్​ మోసానికి చెక్.. ఒమన్‌లో చిక్కుకున్న నిరుపేద యువతిని కాపాడిన భజ్జీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.