ETV Bharat / sports

రోడ్ సేఫ్టీ వరల్డ్​ సిరీస్​ ఛాంపియన్​గా ఇండియా లెజెండ్స్ - ఇండియా లెజెండ్స్ జట్టు

Road Safety World Series 2022 : శ్రీలంక లెజెండ్స్​తో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్​ సీజన్ 2 ఫైనల్లో విజయం సాధించింది ఇండియా లెజెండ్స్. ఈ మ్యాచ్​లో భారత జట్టు 33 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.

Road Safety World Series 2022
ఇండియా లెజెండ్స్ జట్టు
author img

By

Published : Oct 2, 2022, 7:35 AM IST

Road Safety World Series 2022 : లెజెండ్స్​ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్​ సీజన్ 2లో ఇండియా లెజెండ్స్​ ఛాంపియన్​గా నిలిచింది. శ్రీలంక లెజెండ్స్​తో జరిగిన ఫైనల్లో విజయం సాధించింది ఇండియా. రాయ్​పుర్​ స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్​లో భారత జట్టు 33 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.

196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను 18.5 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో వినయ్​ కుమార్​ 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​కు 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. భారత బ్యాటర్ నమన్ ఓజా 71 బంతుల్లో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.