ETV Bharat / sports

మరో 41 పరుగులు చేస్తే టెస్టు సిరీస్ దక్షిణాఫ్రికాదే

IND vs SA 3rd test : నిర్ణయాత్మక మూడో టెస్టు​లో భారత్​పై పైచేయి సాధించింది దక్షిణాఫ్రికా. మరో 41 పరుగులు చేస్తే సిరీస్​ ప్రొటీస్​ జట్టు సొంతమవుతుంది. ప్రస్తుతం నాలుగో రోజు ఆట తొలి సెషన్​లో మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులతో ఉన్నారు సఫారీలు.

IND vs SA
భారత్​, దక్షిణాఫ్రికా
author img

By

Published : Jan 14, 2022, 4:09 PM IST

IND vs SA 3rd test: తప్పక గెలవాల్సిన చివరి టెస్టులో భారత్​ వెనకబడిపోయింది. మూడో టెస్టులో మరో 41 పరుగులు సాధిస్తే.. సిరీస్​ అతిథ్య జట్టు సొంతమవుతుంది. ప్రస్తుతం మూడో టెస్టు నాలుగో రోజు ఆట తొలి సెషన్​ పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. క్రీజులో బవుమా(12), వాన్​ డర్​ డసెన్(22) ఉన్నారు.

భారత బౌలర్లలో బుమ్రా, షమి, శార్దూల్ తలో వికెట్ తీశారు.

భారత్​ తొలి ఇన్నింగ్స్​లో 223 పరుగులు చేయగా.. బదులుగా సౌతాఫ్రికా 210 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్​లో 198 పరుగులు చేసిన కోహ్లీ సేన.. దక్షిణాఫ్రికాకు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఇదీ చదవండి:

'ముందు వాటిపై దృష్టిపెట్టు'.. కోహ్లీకి నెటిజన్ల చురకలు

IND vs SA: మరోసారి డీఆర్‌ఎస్‌ దుమారం.. కోహ్లీ ఫైర్​

IND vs SA: 'ఒత్తిడిలో టీమ్‌ఇండియా.. అందుకే అలా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.