ETV Bharat / sports

'ప్లేయర్​ ఆఫ్​ ద టోర్నమెంట్​'గా హార్దిక్​ - ఫ్యాన్స్ కొత్త డిమాండ్​- ఎందుకంటే?

Hardik Pandya World Cup 2023 : గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమ్ఇండియా ప్లేయర్​ హార్దిక్ పాండ్యా.. వాంఖడే వేదికగా జరిగిన సెమీ ఫైనల్స్​ మ్యాచ్​లో కనిపించాడు. దీంతో ఫ్యాన్స్​ హర్షం వ్యక్తం చేశారు. అయితే మరికొందరు మాత్రం అతని సోషల్​ మీడియాలో ట్రెండ్​ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Hardik Pandya World Cup 2023
Hardik Pandya World Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 1:00 PM IST

Hardik Pandya World Cup 2023 : వన్డే ప్రపంచకప్​లో తమ సత్తా చాటిన టీమ్​ఇండియా ఇప్పుడు ఫైనల్స్​లోకి అడుగుపెట్టింది. మహమ్మద్​ షమీ, విరాట్​ కోహ్లి, శ్రేయస్ అయ్యర్​ లాంటి ప్లేయర్లు చెలరేగడం వల్ల భారత జట్టు ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు రోహిత్​ సేనపై నెట్టింట సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది. దీంతో వారందరూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. అయితే తాజాగా టీమ్ఇండియా ప్లేయర్​ హార్దిక్ పాండ్యా పేరు తెరపైకి వచ్చింది. దీంతో జట్టు ప్లేయర్లతో పాటు హార్దిక్ పేరు కూడా నెట్టింట తెగ మారుమోగిపోతోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే..
Hardik Pandya India Vs Newzealand : గాయం కారణంగా మ్యాచ్​కు దూరమైన హార్దిక్ ప్రస్తుతం చికిత్సతో పాటు విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో ఎక్కడా కనిపించని ఈ స్టార్ ప్లేయర్​.. ముంబయి వేదికగా న్యూజిలాండ్​తో కనిపించిన మ్యాచ్​లో ప్రత్యక్షమయ్యాడు. స్టాండ్స్​లో మిగతా సెలబ్రిటీలతో కూర్చుని మ్యాచ్​ను వీక్షించాడు. అయితే ఆ సమయంలో తను కొబ్బరి బోండం తాగుతూ చిల్​ అవుతున్నట్లు కనిపించాడు. దీంతో కొంత మంది ఫ్యాన్స్ హార్దిక్​ కనిపించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తే.. మరికొందరేమో అతడిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్య గాయపడటం వల్లే భారత్ ఈ స్థాయిలో విజయాలు సాధిస్తోందని.. హార్దిక్ స్థానంలో జట్టులోకి వచ్చిన షమీ అద్భుతాలు చేస్తుండటమే దీనికి కారణమని అంటున్నారు. అందుకే తాను గాయపడి షమీ ఆడేందుకు అవకాశం కల్పించిన హార్దిక్​కు అభిమానులు ఫ్యాన్స్ థ్యాంక్స్ చెబుతున్నారు. కొందరైతే హార్దిక్​ను 'మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్' అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు.

  • Shouldn't say this but this is the best thing that happened to Indian Team.

    Hardik Pandya got injured and got replaced by Shami.

    Shami is on fire 🔥🔥#INDvsNZ pic.twitter.com/R4WkmnViLN

    — Nimo Tai (@Cryptic_Miind) November 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బంగ్లాతో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ్ హార్దిక్.. వరల్డ్ కప్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో అప్పటి వరకూ జట్టులో లేని షమీ..హార్దిక్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. ఇక వస్తూనే 5 వికెట్లతో అదరగొట్టిన షమీ.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మినహా.. మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సెమీఫైనల్లో చెలరేగి.. ఏడు వికెట్లతో సత్తా చాటాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఏడు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనే షమీ 23 వికెట్లు తీశాడు.

కెరీర్​ ముగిసింది అనుకున్న వేళ - కష్టాలనే అవకాశాలుగా మలుచుకుని - షమీ కెరీర్​లో ఎన్నో మలుపులు!

వరల్డ్​ కప్​ 2023 - 'హార్దిక్​ ప్లేస్​లో ప్రసిద్ధ్​ను అందుకే తీసుకున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.