ETV Bharat / sports

T20 World Cup: ఇంగ్లాండ్​ విన్నింగ్​ సెలబ్రేషన్స్​ చూశారా? - టీ20 ప్రపంచకప్​ అప్డేట్లు

T20 WorldCup England: ఊహలకు మించిన కిక్​ను అందించింది 2022 టీ20 వరల్డ్​ కప్. ఎన్నో మలుపులు, ఊహించని ట్విస్ట్​లతో ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. చివరకు పొట్టికప్​ను ఇంగ్లాండ్​ గెలుచుకుంది. ఆనందంతో గంతులేసింది. ఆ వీడియో మీకోసం..

england-winning-celebrations-in-t20-world-cup

author img

By

Published : Nov 13, 2022, 6:28 PM IST

T20 WorldCup England: టీ20 ప్రపంచకప్‌ 2022ను ఇంగ్లాండ్‌ రెండోసారి గెలుచుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెన్‌ స్టోక్స్‌ (52*) అజేయ అర్ధ శతకంతో ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్‌ సాధ్యమైంది. స్టోక్స్‌ ఆఖరి పరుగు తీయగానే.. మొత్తం ఇంగ్లాండ్‌ జట్టు ఆనందంతో గంతులేసింది. ఆ వీడియో మీ కోసం..

మరోవైపు, 'ప్లేయర్​ ఆఫ్ ది టోర్నమెంట్'​ అవార్డును ఇంగ్లాండ్​ బౌలర్​ సామ్​ కరన్​ గెలుచుకున్నాడు. 11.68 ఏవరేజ్​తో 13 వికెట్లు పడగొట్టి ఆ అవార్డును కైవసం చేసుకున్నాడు.

england-winning-celebrations-in-t20-world-cup
ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నమెంట్​ అవార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.