ETV Bharat / sports

చెన్నైలో విరాట్ 'విజిల్ పోడు' - chidambaram stadium

మైదానంలో ఎప్పుడూ చురుకుగా ఉండే భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. ఇంగ్లాండ్​తో జరుగుతోన్న టెస్టులో అభిమానులను అలరించాడు. తాను విజిల్ వేస్తూ.. ప్రేక్షకులనూ ఈల వేయాలని సైగ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​ అవుతోంది.

virat kohli visil sounds in chepak test
చెన్నైలో విరాట్ విజిల్ పోడు..
author img

By

Published : Feb 14, 2021, 2:29 PM IST

క్రికెట్​ గ్రౌండ్​లో ఎప్పుడూ హుషారుగా, చురుకుగా ఉండే భారత సారథి విరాట్​ కోహ్లీ.. మరోసారి ప్రేక్షకులను అలరించాడు. చెపాక్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టులో.. అభిమానులకు ఆనందాన్ని పంచాడు. విజిల్​ వేస్తూ.. ప్రేక్షకులను అలరించాడు. వారిని కూడా విజిల్​ వేయమని సైగలు చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఈ టెస్టులో భారత్​ మొదటి ఇన్నింగ్స్​లో 329 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​ పీకల్లోతు కష్టాల్లో పడింది. 106 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన రూట్​ సేన దిక్కుతోచని స్థితిలో పడింది. ఫాలోఆన్​ తప్పించుకోవాలంటే ఇంకా 24 పరుగులు చేయాలి.

ఇదీ చదవండి: రెండో టెస్టులో గెలుపుపై డీకే జోస్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.