ETV Bharat / sports

రెండో టెస్టులో గెలుపుపై డీకే జోస్యం - ma chidambaram stadium

చెపాక్​ టెస్టులో భారత్​ మూడు రోజుల్లోనే విజయం సాధిస్తుందని టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్ దినేష్​ కార్తీక్​ తెలిపాడు. ఇంగ్లాండ్​కు తొలి టెస్టు గెలవడానికి ఐదు రోజులు పడితెే.. ఇప్పుడు ఇంగ్లాండ్​ మూడు రోజుల్లోనే ఆలౌట్​ అవుతుందని అభిప్రాయపడ్డాడు.

Hosts will win the 2nd Test in three days, feels Dinesh Karthik
రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగుస్తుంది: డీకే
author img

By

Published : Feb 14, 2021, 1:44 PM IST

చెపాక్​ వేదికగా జరుగుతోన్న భారత్​-ఇంగ్లాండ్​ రెండో టెస్టుపై.. టీమ్​ఇండియా సీనియర్​ బ్యాట్స్​మెన్​ దినేష్​ కార్తీక్​ స్పందించాడు. కోహ్లీ సేన మూడు రోజుల్లోనే ఈ మ్యాచ్​ను గెలుస్తుందని జోస్యం చెప్పాడు.

  • England took 5 days to win the first test, I get a feeling India is going to get this done in 3 days in this test #INDvENG

    — DK (@DineshKarthik) February 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"తొలి టెస్టు ఐదు రోజుల పాటు కొనసాగింది. 227 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టు ఓడింది. కానీ రెండో టెస్టులో పర్యటక జట్టు కేవలం మూడు రోజుల్లోనే పరాజయం మూటగట్టుకుంటుంది" అంటూ డీకే తన ట్విట్టర్​లో తెలిపాడు.

ఇదీ చదవండి: క్రికెట్​-సినిమా మధ్య 'ప్రేమాయణం' సాగిందిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.