ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు ఓటమి తర్వాత నాలుగో టెస్టులో కచ్చితంగా విజయం సాధించాలనే ఉద్దేశంతో జట్టులో రెండు మార్పులు చేసింది. ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి రాగా.. ఇషాంత్, మహ్మద్ షమికి విశ్రాంతినిచ్చారు. అలాగే ఈ మ్యాచ్‌లోనైనా సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని ఆశించినా అదీ జరగలేదు. అతడిని మరోసారి రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేసి జడేజాను తీసుకోవడం గమనార్హం.
అశ్విన్ లాంటి స్టార్ స్పిన్నర్‌ను భారత తుదిజట్టులోకి ఎంచుకోక పోవడంపై సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు అశ్విన్‌కు ఆడే అవకాశం ఇవ్వకపోవడంపై స్పందించారు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ స్పందిస్తూ.. "ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 413 వికెట్లు.. 5 సెంచరీలు సాధించిన అద్భుతమైన ఆటగాడికి ఆడే అవకాశం ఇవ్వకపోవడం వారి పిచ్చితనమే!" అని ట్వీట్ చేశాడు.
-
The non selection of @ashwinravi99 has to be greatest NON selection we have ever witnessed across 4 Tests in the UK !!! 413 Test wickets & 5 Test 100s !!!! #ENGvIND Madness …
— Michael Vaughan (@MichaelVaughan) September 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The non selection of @ashwinravi99 has to be greatest NON selection we have ever witnessed across 4 Tests in the UK !!! 413 Test wickets & 5 Test 100s !!!! #ENGvIND Madness …
— Michael Vaughan (@MichaelVaughan) September 2, 2021The non selection of @ashwinravi99 has to be greatest NON selection we have ever witnessed across 4 Tests in the UK !!! 413 Test wickets & 5 Test 100s !!!! #ENGvIND Madness …
— Michael Vaughan (@MichaelVaughan) September 2, 2021
-
I can't believe they left out Ashwin again, on England's most spin-friendly ground. This team is unbelievable. You pick your five best bowlers, @ashwinravi99 has to be the first or second name. Omitting him & @MdShami11 at the Oval is like a death-wish -- as if you want to lose!
— Shashi Tharoor (@ShashiTharoor) September 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I can't believe they left out Ashwin again, on England's most spin-friendly ground. This team is unbelievable. You pick your five best bowlers, @ashwinravi99 has to be the first or second name. Omitting him & @MdShami11 at the Oval is like a death-wish -- as if you want to lose!
— Shashi Tharoor (@ShashiTharoor) September 2, 2021I can't believe they left out Ashwin again, on England's most spin-friendly ground. This team is unbelievable. You pick your five best bowlers, @ashwinravi99 has to be the first or second name. Omitting him & @MdShami11 at the Oval is like a death-wish -- as if you want to lose!
— Shashi Tharoor (@ShashiTharoor) September 2, 2021
"మరోసారి అశ్విన్‌ను పక్కనపెట్టేశారంటే నమ్మలేకపోతున్నా. ఇంగ్లాండ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించేవి. కానీ, ఈ జట్టును నమ్మలేకపోతున్నా. మీరు ఐదుగురు ఉత్తమ బౌలర్లను ఎంచుకున్నా.. అందులో అశ్విన్‌కు చోటు కల్పించాల్సింది. అతడితో పాటు షమీకి విశ్రాంతి కల్పించడం వల్ల ఓటమిని కొని తెచ్చుకున్నట్లే అనిపిస్తుంది".
- శశీ థరూర్, కాంగ్రెస్ అగ్రనేత
టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. చివరిగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో అశ్విన్.. 29 పరుగులు నమోదు చేసిన నాలుగు వికెట్లను పడగొట్టాడు. అయినా.. ఆ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడిపోయింది.
-
Surprising to see no @ashwinravi99 in India's XI, I believe there's ample room to play both spinners and 3 specialist quicks. @root66 will line this attack up once again! #ENGvIND
— Tom Moody (@TomMoodyCricket) September 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Surprising to see no @ashwinravi99 in India's XI, I believe there's ample room to play both spinners and 3 specialist quicks. @root66 will line this attack up once again! #ENGvIND
— Tom Moody (@TomMoodyCricket) September 2, 2021Surprising to see no @ashwinravi99 in India's XI, I believe there's ample room to play both spinners and 3 specialist quicks. @root66 will line this attack up once again! #ENGvIND
— Tom Moody (@TomMoodyCricket) September 2, 2021
-
I really hope it works but I am flabbergasted that India have gone in without Ashwin again.
— Harsha Bhogle (@bhogleharsha) September 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I really hope it works but I am flabbergasted that India have gone in without Ashwin again.
— Harsha Bhogle (@bhogleharsha) September 2, 2021I really hope it works but I am flabbergasted that India have gone in without Ashwin again.
— Harsha Bhogle (@bhogleharsha) September 2, 2021
ఇదీ చూడండి.. IND Vs ENG: లంచ్ విరామానికి టీమ్ఇండియా 54/3