ETV Bharat / sports

Ind vs Eng: ​నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్​ స్టార్​ బౌలర్​ దూరం! - జేమ్స్​ అండర్సన్

భారత్​తో జరగనున్న​ నాలుగో టెస్టుకు (Ind vs Eng) ఆతిధ్య జట్టుకు చెందిన ఓ స్టార్​ బౌలర్​ దూరం అయ్యే అవకాశం ఉంది. బౌలర్లు నిర్విరామంగా మ్యాచ్​లు ఆడటం వల్ల ఒత్తిడికి గురవుతున్నారని ఆ జట్టు కోచ్​ పేర్కొన్నాడు.

ind vs eng
Ind vs Eng: ​నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్​ స్టార్​ బౌలర్​ దూరం!
author img

By

Published : Aug 31, 2021, 12:32 PM IST

మూడో టెస్టులో టీమ్​ఇండియా పతనాన్ని శాసించిన ఇంగ్లాండ్​ స్టార్​ బౌలర్​ జేమ్స్​ అండర్సన్​.. నాలుగో టెస్టుకు (Ind vs Eng) దూరం అయ్యే అవకాశం ఉంది. నిర్విరామంగా మ్యాచ్​లు ఆడటం వల్ల తమ బౌలర్లు ఒత్తిడికి గురవుతున్నారని ఆ జట్టు కోచ్​ క్రిస్​ సిల్వర్​వుడ్​ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో జట్టులో సీనియర్​ బౌలర్​ అయిన అండర్సన్​కు విరామం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సూచన చేశాడు.

39ఏళ్ల అండర్సన్​.. తొలి మూడు టెస్టుల్లో ఓలీ రాబిన్సన్​ తర్వాత అత్యధిక బంతులు వేసిన బౌలర్​గా నిలిచాడు. మొత్తం 116.3 ఓవర్ల వేశాడు.

ఇదీ చదవండి : 'నేనే విరాట్ అయితే.. కెప్టెన్సీ వదిలేస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.