ETV Bharat / sports

'బౌలర్లు సూపర్​ ఫిట్... భారత జట్టు తప్పక హిట్​' - kohli

వరల్డ్​కప్​లో ప్రతి జట్టుకూ అవకాశముందని కోచ్​ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. జట్టులో బౌలర్లందరూ  ఫిట్​గా ఉన్నారని, ప్రపంచకప్​లో సత్తాచాటుతారని ధీమా వ్యక్తం చేశాడు విరాట్. ప్రపంచకప్​లో ప్రతీ జట్టును సమంగానే చూస్తామని కేవలం ఒక్క జట్టు కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కాలేదని తెలిపాడు.

ప్రపంచకప్​
author img

By

Published : May 21, 2019, 4:36 PM IST

Updated : May 21, 2019, 6:38 PM IST

మీడియాతో మాట్లాడుతున్న కోహ్లీ

ప్రపంచకప్​ ఆడేందుకు ఇంగ్లాండ్​ వెళ్లబోతున్న తరుణంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి మీడియాతో మాట్లాడారు. పరిస్థితులకు అనుగుణంగా వరల్డ్​కప్​లో ఒత్తిడిని అధిగమించడమే ముఖ్యమని కోహ్లీ అన్నాడు.

బౌలర్లందరూ ఫిట్​గా ఉన్నారని, సమష్టిగా రాణిస్తారని విశ్వాసం వ్యక్తం చేశాడు విరాట్. ఐపీఎల్ ప్రభావం వరల్డ్​కప్​లో ఉండదని, కుల్దీప్​ ప్రపంచకప్​లో సత్తాచాటుతాడని చెప్పాడు. పాకిస్థాన్​తో మ్యాచ్​పై మాట్లాడిన కోహ్లీ.. ఒక్క జట్టు కోసం ఆలోచిస్తే ప్రపంచకప్​పై దృష్టి పెట్టలేమని అన్నాడు. ప్రతీ మ్యాచ్​ను సమంగానే చూస్తామని చెప్పాడు. తాను ఆడిన మూడు ప్రపంచకప్​ల్లో ప్రస్తుతం జరగబోయే టోర్నీయే ఛాలెంజింగ్​ కూడికుని ఉందని చెప్పాడు.

వ్యక్తిగతంగా ఈ ప్రపంచకప్​ నాకు సవాల్​తో కూడికుని ఉంది. జట్లన్ని బలంగా ఉన్నాయి. మాకు ఊపిరి తీసుకునే సమయం కూడా లేదు. ప్రారంభంలోనే నాలుగు పెద్ద జట్లతో తలపడనున్నాం. భారత జట్టు సమతూకంగా ఉంది. ప్రపంచకప్​నకు అన్నీ విధాల సన్నద్ధమయ్యాం. కుల్దీప్,చాహల్​లు ఇద్దరూ మాకు రెండు స్తంభాలు. వరల్డ్​కప్​లో వారు సత్తా చాటుతారు. -విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్

రౌండ్ రాబిన్ ఫార్మాట్​లో సాగే ఈ ప్రపంచకప్​ సవాల్​తో కూడికుని ఉన్నదని భారత కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. ఐపీఎల్​లో తాము చాలా నేర్చుకున్నామని, పొట్టి ఫార్మాట్​కు 50 ఓవర్ల క్రికెట్​కు వైవిధ్యం ఉందని తెలిపాడు.

ప్రపంచకప్​లో ఏమైనా జరగొచ్చని, గెలిచేందుకు ప్రతి జట్టుకూ అవకాశముందని కోచ్ రవిశాస్త్రి విశ్లేషించాడు. వరల్డ్​కప్​లో ధోనీ కీలకంగా కానున్నాడని చెప్పాడు

ఇంగ్లాండ్​ వేదికగా మే 30న మెగాటోర్నీ ప్రారంభం కానుంది. జూన్​ 5న భారత్.. దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్​ ఆడనుంది. అనంతరం జూన్ 9న ఆస్ట్రేలియా, జూన్ 13న న్యూజిలాండ్, జూన్ 16న పాకిస్థాన్ టీమిండియా తలపడనుంది.

ఇది చదవండి: 'జట్టుకు ధోనీ సేవలు ఎంతో అవసరం'

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Tuesday, 21 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0245: US First Downton Movie Trailer Content has significant restrictions, see script for details 4211817
Minute-long trailer offers first look at upcoming 'Downton Abbey' big-screen movie
AP-APTN-0211: US DJ Khaled AP Clients Only 4211815
DJ Khaled talks making music and Nipsey Hussle impact during event
AP-APTN-2333: France HFPA Award AP Clients Only 4211793
The Hollywood Foreign Press Association Awards $500,000 to Help Refugees at Cannes Film Festival
AP-APTN-2333: France Chopard Trophy AP Clients Only 4211808
Marion Cotillard, Colin Firth, Zhang Ziyi attend Chopard Trophy ceremony
AP-APTN-2313: France Frankie Premiere Content has significant restrictions, see script for details 4211807
Isabelle Hubbert brings ‘Frankie’ to Cannes
AP-APTN-2313: ARCHIVE Aretha Franklin AP Clients Only 4211805
Lawyer: Three handwritten wills are found in Aretha Franklin's Michigan home, months after famous singer's death.
AP-APTN-2258: US The Perfection Content has significant restrictions, see script for details 4211803
Allison Williams and Logan Browning describe their Netflix thriller ‘The Perfection’ as a revenge film
AP-APTN-2258: France La Belle Epoque Premiere Content has significant restrictions, see script for details 4211794
Fanny Ardant premieres "La Belle Epoque" in Cannes
AP-APTN-2004: UK Royal Children 2 No Use Online or Broadcast after 2301 GMT on 21 May 2019 4211789
On a scale of 1-10, Prince George gives the Chelsea Flower Show garden a 20
AP-APTN-2002: UK Flower Show Royals 2 AP Clients Only 4211791
Queen Elizabeth tours Duchess's garden display
AP-APTN-1958: Ireland UK Royals Content has significant restrictions, see script for details 4211790
Prince Charles and Camilla visit Ireland
AP-APTN-1911: UK Rocketman Premiere Content has significant restrictions, see script for details 4211772
Elton John: 'I wouldn't change one thing' about 'Rocketman' film
AP-APTN-1910: US DeWanda Wise Content has significant restrictions, see script for details 4211781
DeWanda Wise on season 2 of 'She's Gotta Have It,' black female sexuality in media and Spike Lee
AP-APTN-1619: France Le Jeune Ahmed premiere Content has significant restrictions, see script for details 4211752
The Dardenne Brothers' and the cast of 'Le Jeune Ahmed' premiere their movie at the Cannes Film Festival
AP-APTN-1539: Austria Panda AP Clients Only 4211748
Chinese official hands over new panda to Vienna zoo
AP-APTN-1359: France A Hidden Life presser Content has significant restrictions, see script for details 4211723
August Diehl: It's time to 'stand up against all this right wing development'
AP-APTN-1319: UK Duchess Garden 2 AP Clients Only 4211722
Marshmallows, treehouse visit for Duchess Catherine
AP-APTN-1245: WORLD Rocketman Content has significant restrictions, see script for details 4211714
'Rocketman' brings Elton John's highs and lows to the big screen
AP-APTN-1213: France Antonio Banderas Content has significant restrictions, see script for details 4211709
Antonio Banderas reflects on the 15-minute standing ovation for 'Pain and Glory'
AP-APTN-1152: France The Whistlers Content has significant restrictions, see script for details 4211704
'The Whistlers' actors on waking up early for lessons and annoying their neighbors
AP-APTN-1118: France Andie MacDowell AP Clients Only 4211692
Andie MacDowell: Alabama’s abortion legislation is 'a huge problem for me'
AP-APTN-1043: UK Duchess Garden AP Clients Only 4211691
Duchess of Cambridge talks gardens and childhood
AP-APTN-0943: UK Royal Children Part mandatory credit, no use after 31 December 2019 4211680
Royal children visit Chelsea Flower Show garden
AP-APTN-0859: US CE Jennifer Nettles Content has significant restrictions, see script for details 4211668
Jennifer Nettles doesn’t play her own music to her son at home
AP-APTN-0859: UK CE Louis Tomlinson Fans Content has significant restrictions, see script for details 4211667
Louis Tomlinson on his 'amazing' fans: 'I just like them to feel part of the process'
AP-APTN-0843: France Gong Li AP Clients Only 4211664
Actress Gong Li receives Women In Motion Award
AP-APTN-0759: Nepal Sherpa Mission AP Clients Only 4211656
Sherpa climber helps Nepal kids reach new heights
AP-APTN-0759: US GA Moorehouse Loans AP CLIENTS ONLY, MANDATORY ON-SCREEN CREDIT 'MOREHOUSE COLLEGE' 4211655
Graduation speaker pledges to pay students' debt
AP-APTN-0758: US The Code AP Clients Only 4211643
'Hamilton' star Phillipa Soo talks connecting with her character on military court drama 'The Code'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 21, 2019, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.