ప్రపంచకప్లో బొటనవేలి గాయం కారణంగా కనీసం 3 మ్యాచ్లకు భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమైన సంగతి తెలిసిందే. త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు జట్టు కూడా భావిస్తోంది. శిఖర్ కూడా గాయం బారి నుంచి తొందరగా బయటపడటానికి జిమ్లో కసరత్తులు చేస్తున్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో శతకం చేసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు ధావన్. ఆదివారం పాకిస్థాన్, 22వ తేదీన అఫ్గానిస్థాన్తో జరిగే మ్యాచ్లకు శిఖర్ అందుబాటులో ఉండడు. మిగిలిన మ్యాచ్ల్లో ఆడేది లేనిది వచ్చే వారం తెలియనుంది. ప్రస్తుతం అతడి ఆరోగ్యాన్ని బీసీసీఐ పర్యవేక్షిస్తోంది.
-
You can make these situations your nightmare or use it an opportunity to bounce back. 🙌
— Shikhar Dhawan (@SDhawan25) June 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Thank you for all the recovery messages from everyone. 🙏 pic.twitter.com/mo86BMQdDA
">You can make these situations your nightmare or use it an opportunity to bounce back. 🙌
— Shikhar Dhawan (@SDhawan25) June 14, 2019
Thank you for all the recovery messages from everyone. 🙏 pic.twitter.com/mo86BMQdDAYou can make these situations your nightmare or use it an opportunity to bounce back. 🙌
— Shikhar Dhawan (@SDhawan25) June 14, 2019
Thank you for all the recovery messages from everyone. 🙏 pic.twitter.com/mo86BMQdDA
ఇవీ చూడండి.. విధ్వంసక క్రికెటర్ గేల్ సరికొత్త రికార్డు