వేల్స్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్కు వర్షం అడ్డు తగిలింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. రెండు బంతులు ఎదుర్కొన్న అనంతరం వాన రాకతో తాత్కాలికంగా మ్యాచ్ ఆగిపోయింది. ఈ రెండు బంతుల్లో రోహిత్(3), ధావన్(1) నాలుగు పరుగులు చేశారు.
ఔట్ ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా అప్పటికే ఐదు నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది.
న్యూజిలాండ్తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్లో ఓడిపోయింది భారత్. ఈ మ్యాచ్లో నెగ్గి ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్ బరిలో దిగాలని భావిస్తోంది.
-
A look at the pitch for our warm-up game against Bangladesh.#CWC19 pic.twitter.com/50z3fSWRCc
— BCCI (@BCCI) May 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A look at the pitch for our warm-up game against Bangladesh.#CWC19 pic.twitter.com/50z3fSWRCc
— BCCI (@BCCI) May 28, 2019A look at the pitch for our warm-up game against Bangladesh.#CWC19 pic.twitter.com/50z3fSWRCc
— BCCI (@BCCI) May 28, 2019
జట్లు..
భారత్..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), లోకేశ్ రాహుల్, హార్దిక్ పాండ్య, ధోనీ(కీపర్), దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, షమీ, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, బుమ్రా, చాహల్
బంగ్లాదేశ్..
మోర్తాజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, సౌమ్యా సర్కార్, ముష్ఫీకర్ రహీమ్, మొహమ్మదుల్లా, సబ్బీర్ రహమాన్, సైఫుద్దీన్, హసన్, ముస్తాఫిజర్ రహమాన్, రుబెల్ హుస్సేన్, మిథున్, అబు జయేద్, హోస్సేన్