ETV Bharat / sports

'ఆటగాళ్లూ... వారితో ఎక్కువ సమయం గడపండి' - ప్రపంచ్​కప్​

ప్రస్తుతం ఇంగ్లాండ్​లో జరుగుతున్న ప్రపంచకప్​లో ఖాళీ సమయం దొరికితే తమ జట్టు ఆటగాళ్లు కుటుంబంతో గడిపాలని ప్రోత్సహిస్తున్నాడు కివీస్​ కోచ్ గ్యారీ స్టీడ్​​. ఆటగాళ్లకు ఒక మ్యాచ్​ నుంచి మరో మ్యాచ్​కు మధ్య దొరికే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడుతున్నాడు.

ఆటగాళ్లు కుటుంబంతో గడపాలని కోచ్​ ప్రోత్సాహం!
author img

By

Published : Jun 14, 2019, 6:05 PM IST

ప్రపంచ్​కప్​ లాంటి మెగా టోర్నీల్లో ఆటగాళ్లు కుటుంబంతో ఉంటే.. వారి ఏకాగ్రత దెబ్బతింటుందని చాలా జట్టు యాజమాన్యాలు భావిస్తాయి. అందుకే పాకిస్థాన్​తో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కుటుంబసభ్యులకు దూరంగా ఉండాలని ఆయా జట్ల యాజమాన్యాలు ఇప్పటికే ఆదేశించాయి. కానీ న్యూజిలాండ్​ కోచ్​ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నాడు. తీరిక దొరికినప్పుడల్లా కుటుంబంతో సమయాన్ని గడపాలంటూ కివీస్​ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నాడు గ్యారీ స్టీడ్​. ఆటగాళ్లకు ఒక మ్యాచ్​ నుంచి మరో మ్యాచ్​కు మధ్య దొరికే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్​లో జరుగుతున్న ప్రపంచకప్​లో కివీస్​ జట్టు ఆడిన మూడు మ్యాచ్​ల్లోనూ నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నాలుగో మ్యాచ్​ టీమిండియాతో తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దయింది. తదుపరి మ్యాచ్​లో​ జూన్​ 19న బర్మింగ్​హామ్​ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది బ్లాక్​ క్యాప్స్​.

ఇదీ చూడండి : ఆ ఇద్దరి వికెట్లపైనే పాక్​ గురి : సచిన్

RESTRICTION SUMMARY: MUST CREDIT WTEN / NO ACCESS ALBANY MARKET / NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
WTEN - MUST CREDIT WTEN / NO ACCESS ALBANY MARKET / NO USE US BROADCAST NETWORKS
Albany, New York - 13 June 2019
1. Protesters gathered in New York state capitol building
2. Placard
3. SOUNDBITE (English) Rita Palma, Children's Health Defense:
"All these parents here today believe that it's a parent's right to choose to or refuse vaccines for their own children based on faith."
4. Protester sign ++SHORT SHOT++
5. SOUNDBITE (English) State Sen. David Carlucci, (D) New York State Senate:
"People say 'I'm healthy, it's my choice. I can do what I want to do.' The reality is that why we ask you to get vaccinated is not necessarily just for yourself. It's to protect those that can't get vaccinated."
6. Tilt-down of New York state legislature in session ++MUTE++
7. SOUNDBITE (English) Gov. Andrew Cuomo, (D) New York:
"I understand freedom of religion. We all do. We respect it. I've heard the anti-vaxxers' theory. But, I believe both are overwhelmed by the public health risk."
8. Pan of New York State capitol building ++MUTE++
9. SOUNDBITE (English) Steven Greenberg, Siena College Pollster:
++BEGINS ON PREVIOUS SHOT++
"If you ask the voters, this is a no-brainer. Absolutely, it's got support from 85 percent of Democrats, 88 percent of Independents and 79 percent of Republicans. Across the board support."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
New York eliminated a religious exemption to vaccine requirements for schoolchildren Thursday, following a trend of states trying to clamp down on opt-outs in the face of its worst measles outbreak in decades .
The Democrat-led Senate and Assembly voted Thursday to repeal the exemption, which allows parents of children to cite their religious beliefs to opt a child out of the vaccines required for school enrollment.
Soon after, Gov. Andrew Cuomo, a Democrat, signed the measure.
Similar exemptions are allowed in 46 states, though lawmakers in several of them are also considering the elimination of the waiver.
Hundreds of parents of unvaccinated children gathered at New York's Capitol before the vote to protest what several called an assault on religious freedom.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.