భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే పాకిస్థాన్ జట్టు సారథి సర్ఫరాజ్ మామ మహ్మూద్ హసన్ మాత్రం ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలని కోరుకుంటున్నాడు.
హసన్ ఉత్తర్ ప్రదేశ్‌లో నివసిస్తున్నాడు. భారత్-పాక్ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించాలని అయితే సర్ఫరాజ్ రాణించాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్‌పై గెలవని పాక్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. టీమిండియా మాత్రం పాక్‌పై ఉన్న రికార్డును కొనసాగించాలని కోరుకుంటోంది.
-
Mahmood Hassan, Pakistani Cricket Team captain Sarfaraz Ahmed's maternal uncle, in Etawah: I want India to win the match against Pakistan. I also wish my nephew to perform well in the match tomorrow so that he remains the captain of his (Pak) team. pic.twitter.com/bZWnxbHc08
— ANI UP (@ANINewsUP) June 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mahmood Hassan, Pakistani Cricket Team captain Sarfaraz Ahmed's maternal uncle, in Etawah: I want India to win the match against Pakistan. I also wish my nephew to perform well in the match tomorrow so that he remains the captain of his (Pak) team. pic.twitter.com/bZWnxbHc08
— ANI UP (@ANINewsUP) June 15, 2019Mahmood Hassan, Pakistani Cricket Team captain Sarfaraz Ahmed's maternal uncle, in Etawah: I want India to win the match against Pakistan. I also wish my nephew to perform well in the match tomorrow so that he remains the captain of his (Pak) team. pic.twitter.com/bZWnxbHc08
— ANI UP (@ANINewsUP) June 15, 2019
ఇవీ చూడండి.. ఉత్కంఠ పోరుకు భారత్- పాక్ రె'ఢీ'