ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. సూపర్ ఓవర్లోనూ టైగా ముగిసిన ఈ మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టు కప్పు గెలుచుకుంది. నిబంధనలు రూపొందించిన ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. బౌండరీల సంఖ్యతో విజయాన్ని నిర్దేశించడం హాస్యాస్పదంగా ఉందని ట్వీట్ చేశాడు. తన దృష్టిలో ఇరు జట్లూ విజేతలేనన్నాడు.
-
Don't understand how the game of such proportions, the #CWC19Final, is finally decided on who scored the most boundaries. A ridiculous rule @ICC. Should have been a tie. I want to congratulate both @BLACKCAPS & @englandcricket on playing out a nail biting Final. Both winners imo.
— Gautam Gambhir (@GautamGambhir) July 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Don't understand how the game of such proportions, the #CWC19Final, is finally decided on who scored the most boundaries. A ridiculous rule @ICC. Should have been a tie. I want to congratulate both @BLACKCAPS & @englandcricket on playing out a nail biting Final. Both winners imo.
— Gautam Gambhir (@GautamGambhir) July 14, 2019Don't understand how the game of such proportions, the #CWC19Final, is finally decided on who scored the most boundaries. A ridiculous rule @ICC. Should have been a tie. I want to congratulate both @BLACKCAPS & @englandcricket on playing out a nail biting Final. Both winners imo.
— Gautam Gambhir (@GautamGambhir) July 14, 2019
సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ గెలవాలంటే ఒక బంతికి రెండు పరుగులు కావాలి. ఆ స్థితిలో కేవలం ఒక పరుగు మాత్రమే లభించింది. దీంతో స్కోర్లు సమమయ్యాయి. ఐసీసీ రూల్స్ ప్రకారం మ్యాచ్లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది.
ఇది చదవండి: 'సూపర్' థ్రిల్లర్ మ్యాచ్లో విశ్వవిజేతగా ఇంగ్లాండ్