ETV Bharat / sports

కివీస్ బౌలింగ్​ భళా.. లక్ష్యం 306

author img

By

Published : Jul 3, 2019, 7:17 PM IST

నిర్ణయాత్మక మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్.. కివీస్​కు 306 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బెయిర్ స్టో సెంచరీ చేశాడు. కివీస్ బౌలర్లు బౌల్ట్, నీషమ్, హెన్రీ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

కివీస్ బౌలింగ్​ భళా.. లక్ష్యం 306

చెస్టర్​లీ స్ట్రీట్ వేదికగా జరిగిన మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఓపెనర్లు బెయిర్​స్టో 106, రాయ్ 60 మెరుపులతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ తొలి వికెట్​కు 123 పరుగులు జోడించారు.

BAIRSTOW
సెంచరీ చేసిన బెయిర్​స్టో

కానీ తర్వాత వచ్చిన బ్యాట్స్​మెన్ ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. కెప్టెన్ మోర్గాన్ 42 పరుగులు మినహా అందరూ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు.

అద్భుతంగా ప్రదర్శన చేసిన కివీస్ బౌలర్లు.. ఆరంభంలో ధారాళంగా పరుగులిచ్చినా చివర్లో పరుగులు చేయకుండా కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్ధి భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. బౌల్ట్, హెన్రీ, నీషమ్ తలో రెండు వికెట్లు తీశారు. శాంట్నర్, సౌతీ చెరో వికెట్​ దక్కించుకున్నారు.

NEWZELAND BOWLERS
అద్భుతంగా బౌలింగ్​ చేసిన కివీస్ బౌలర్లు

చెస్టర్​లీ స్ట్రీట్ వేదికగా జరిగిన మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఓపెనర్లు బెయిర్​స్టో 106, రాయ్ 60 మెరుపులతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ తొలి వికెట్​కు 123 పరుగులు జోడించారు.

BAIRSTOW
సెంచరీ చేసిన బెయిర్​స్టో

కానీ తర్వాత వచ్చిన బ్యాట్స్​మెన్ ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. కెప్టెన్ మోర్గాన్ 42 పరుగులు మినహా అందరూ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు.

అద్భుతంగా ప్రదర్శన చేసిన కివీస్ బౌలర్లు.. ఆరంభంలో ధారాళంగా పరుగులిచ్చినా చివర్లో పరుగులు చేయకుండా కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్ధి భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. బౌల్ట్, హెన్రీ, నీషమ్ తలో రెండు వికెట్లు తీశారు. శాంట్నర్, సౌతీ చెరో వికెట్​ దక్కించుకున్నారు.

NEWZELAND BOWLERS
అద్భుతంగా బౌలింగ్​ చేసిన కివీస్ బౌలర్లు
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY/NO ACCESS NORTH KOREA
SHOTLIST:
KCNA - AP CLIENTS ONLY/NO ACCESS NORTH KOREA
Pyongyang - 1 July 2019
++QUALITY AS INCOMING++
1. Unidentified North Korean Foreign Ministry official and Swedish Embassy Pyongyang staffer Gustaf Salomonsson waiting at Pyongyang airport VIP arrivals area
2. Wide of Swedish government envoy Kent Rolf Magnus Harstedt shaking hands with unidentified North Korea Foreign Ministry official, UPSOUND (English) Kent Rolf Magnus Harstedt: "It's a pleasure to be back here. Bringing a big delegation this time."
3. Wide of other members of Swedish delegation shaking hands with North Korean Foreign Ministry Official, including Dan Smith, Director of the Stockholm International Peace Research Institute, and a Maria Selin, Director of the Director-General's office of the Swedish International Development Cooperation Agency,
UPSOUND (English) Dan Smith: "Yes, of course. Yes, it was very good. Good to see you again."
UPSOUND (English) Maria Selin: "Maria Selin, from SIDA (Swedish International Development Cooperation Agency)."
4. Wide of Harstedt walking down airport corridor with unidentified North Korean Foreign Ministry official
5. Harstedt sitting down in meeting room at airport with unidentified North Korean Foreign Ministry official
6. Wide of Harstedt and his group posing for photos
7. Wide exterior of Pyongyang airport
STORYLINE:
Swedish special envoy Kent Harstedt is on a four-day trip to North Korea, raising speculation that he may find a chance to ask about the fate of missing Australian Alek Sigley.
Harstedt arrived on Monday and is due to leave Thursday.
On Tuesday he met North Korea Foreign Minister Ri Yong Ho, according to the North Korean state news agency KCNA.
Harstedt has previously visited North Korea, including in both 2017 and 2018. His visits are usually organised far in advance.
Sweden acts as protecting power for US, Canadian and Australian citizens in North Korea, and that includes consular services for individual visitors.
Australia has diplomatic relations with North Korea but the two countries do not have embassies in each other's capitals at the moment.
Sigley, a 29-year-old student, vanished in North Korea a week ago.
Some media reports said Sigley, a Pyongyang university student and tour guide, had been detained.
Official media in North Korea haven't mentioned an arrest.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.