ETV Bharat / sports

రోహిత్​​ క్యాచ్‌ వదిలితే.. తప్పదు భారీ మూల్యం

author img

By

Published : Jul 3, 2019, 8:01 AM IST

భారత హిట్టర్​ రోహిత్​శర్మ ఈ వన్డే ప్రపంచకప్​లో నాలుగు శతకాలు సాధించాడు. అయితే ఈ శతకాలు సాధించే ప్రతిసారి ఆరంభంలో క్యాచ్​లు జారవిడుస్తూ జీవనదానాలు ​ఇస్తున్నారు ప్రత్యర్థి ఆటగాళ్లు. దానిని సద్వినియోగం చేసుకొంటున్న రోహిత్​... శతకాలు, అర్ధశతకాలు సాధిస్తున్నాడు. అందుకే హిట్​మ్యాన్​ క్యాచ్​ వదిలితే శతకం ఖాయమని టీమిండియా అభిమానులు ఫిక్స్​ అయిపోతున్నారు.

రోహిత్​​ క్యాచ్‌ వదిలితే తప్పదు భారీ మూల్యం

భారత ఓపెనర్​ రోహిత్‌శర్మ ప్రస్తుత ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల వీరుడు. 8 మ్యాచ్‌ల్లో 544 పరుగులతో దూసుకెళ్తున్నాడు. మరి ఇంతగా రాణిస్తోన్న ఆటగాడికి ప్రత్యర్థి జట్లు క్యాచ్‌లు వదిలేస్తూ ఎంతో లాభం చేకూరుస్తున్నాయి. అందుకే అతడి క్యాచ్‌లు వదిలేసిన ప్రతిసారీ.. హిట్​మ్యాన్​ సెంచరీ లేదా అర్ధ సెంచరీతో మెరుస్తున్నాడు.

రోహిత్​ క్యాచ్​ వదిలేసిన తమీమ్​
  1. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఒక పరుగు వద్ద క్యాచ్‌ విడిచిపెట్టడంతో రోహిత్‌ అజేయ సెంచరీ (122 నాటౌట్‌)తో చెలరేగాడు.
  2. ఆస్ట్రేలియాతో పోరులో 2 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడి అర్ధ సెంచరీ (57) సాధించాడు.
  3. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 4 పరుగుల వద్ద రోహిత్‌ క్యాచ్‌ను వదిలేయగా.. అతడు సెంచరీ (102) సాధించాడు.
  4. మంగళవారం బంగ్లాదేశ్‌తో పోరులోనూ 9 పరుగుల వద్ద ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో రోహిత్‌ అందించిన క్యాచ్‌ను తమీమ్‌ విడిచిపెట్టాడు. ఫలితం.. రోహిత్‌ మరో సెంచరీ (104) సాధించాడు.

​​​​​​​

ఒక ప్రపంచకప్‌లో అత్యధిక శతకాలు (4) సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గానూ రోహిత్‌ ఘనత సాధించాడు. 2003లో గంగూలీ 3 శతకాలతో నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Manchester, England, UK. 2nd June 2019.
1. 00:00 Various of billboard advert outside Old Trafford stadium - shows home kit, statement says ''This is Our City''
2. 00:25 Various of billboard advert outside Old Trafford stadium - shows away kit, statement says ''This is Our City''
SOURCE: Niche Media
DURATION: 00:46
STORYLINE:
Manchester City appear to be trolling their local rivals Manchester United with an electronic billboard advertisement.
The ad - promoting City's new home and away shirts for the new season - was shown on a roundabout just a few hundred yards away from Old Trafford.
It was first spotted on Monday.
As well as featuring stars Sergio Aguero, Leroy Sane, Bernardo Silva, Benjamin Mendy and Ederson, a statement read 'This Is Our City.'
It has been read by many football fans as a clear dig at their rivals - an unsubtle suggestion that it is now Manchester City and not Manchester United who hold footballing supremacy in the city.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.