ETV Bharat / sports

'ఇంగ్లాండ్​లో బట్లర్ చాలా ప్రమాదకారి' - buttler

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇంగ్లాండ్ ఆటగాడు జాస్ బట్లర్​పై ప్రశంసల వర్షం కురిపించాడు. బట్లర్ 360 డిగ్రీల ఆటగాడని, గతంతో పోల్చితే ఇంగ్లీష్ ఆటగాడి బ్యాటింగ్​లో చాలా మార్పొచ్చిందని తెలిపాడు.

పాంటింగ్
author img

By

Published : May 22, 2019, 2:09 PM IST

ఇంగ్లాండ్ ఆటగాడు జాస్ బట్లర్ అత్యంత ప్రమాదకర బ్యాట్స్​మెన్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. గత ఏడాది కాలంగా ఫార్మాట్ ఏదైన తన బ్యాటింగ్​తో సత్తాచాటుతున్నాడని తెలిపాడు.

"ప్రపంచకప్​లో ఇంగ్లాండ్ ఆటగాడు జాస్ బట్లర్ ప్రమాదకర బ్యాట్స్​మెన్. గతంలో ముంబయి ఇండియన్స్ తరపున అతడికి కోచింగ్ ఇచ్చే అవకాశమొచ్చింది. అప్పటికీ ఇప్పటికీ బట్లర్ బ్యాటింగ్​లో ఎంతో మార్పు వచ్చింది. జాస్ బట్లర్ 360 డిగ్రీల ఆటగాడు. మైదానంలో ఎటైన షాట్ కొట్టగలడు. బట్లర్ తర్వాత.. ఇయాన్ మోర్గాన్, బెయిర్​ స్టోలు మ్యాచ్ మలుపు తిప్పేయగల ప్లేయర్లు". -రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్.

ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు బలంగా ఉందని.. బట్లర్, మొయిన్ అలీ, స్టోక్స్​లో ఒకరు 7, 8, 9 స్థానాల్లో ఆడితే ఇంగ్లీషు జట్టు ఇంకా పటిష్ఠంగా తయారౌతుందని పాంటింగ్ చెప్పాడు. స్వదేశంలో జరిగే టోర్నీలో స్వేచ్ఛగా ఆడేందుకు వారికి అవకాశముందన్నాడు.

AP Video Delivery Log - 0000 GMT News
Wednesday, 22 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2351: US House Carson Acronyms AP Clients Only 4211989
US Housing Sec Carson stumbles in 'field of acronyms'
AP-APTN-2338: Iraq US Iran AP Clients Only 4211988
PM: Iraq hoping to help defuse Iran-US crisis
AP-APTN-2327: UK Farage Brexit AP Clients Only 4211986
Farage addresses Brexit Party rally in London
AP-APTN-2302: Libya Fighting AP Clients Only 4211984
UN-backed govt forces battle Hifter's fighters in Tripoli
AP-APTN-2220: UK Hammond Brexit AP Clients Only 4211979
Hammond attacks 'No Deal' Brexit in CBi address
AP-APTN-2212: Mexico Fake Cellphones AP Clients Only 4211968
Mexicans buying fake cellphones to fool thieves
AP-APTN-2211: Brazil Massacre No Access Brazil 4211983
Wake held for victim of Brazil massacre at bar
AP-APTN-2204: US Senate Iran AP Clients Only 4211982
Shanahan: US stance on Iran about deterrence, not war
AP-APTN-2201: Hungary Roma Far Right AP Clients Only 4211981
Far-right rally in Hungary amid Roma tensions
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.