ETV Bharat / sports

ఐసీసీకి జింబాబ్వే ఝలక్​.. ట్రై సిరీస్​కు నో

author img

By

Published : Jul 22, 2019, 10:40 AM IST

ఐసీసీ విధించిన నిర్ణయంపై సీరియస్​గా ఉన్న జింబాబ్వే క్రికెట్​ బోర్డు... బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్​తో జరిగే టీ20 ట్రై సిరీస్​లో పాల్గొనమని తెలిపింది. సెప్టెంబర్​లో ఈ సిరీస్​ జరగాల్సి ఉంది.

జింబాబ్వే

ఇటీవలే జింబాబ్వే క్రికెట్​ బోర్డును అంతర్జాతీయ క్రికెట్​ మండలి నిషేధం విధించింది. ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని జింబాబ్వే క్రికెట్ బోర్డు సీరియస్​గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఫలితంగా సెప్టెంబర్​లో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్​తో జరిగే టీ20 ట్రై సిరీస్​లో ఆడమని తేల్చిచెప్పింది జింబాబ్వే.

భవిష్యత్తులోనూ ఆడాల్సిన టోర్నీలను రద్దు చేసుకుంటామని స్పష్టం చేసింది. ఐసీసీతో సఖ్యతగా వ్యవహరించి యథాతథంగా తమ కార్యకలాపాలను కొనసాగించాలని అనుకుంటున్నామని జింబాబ్వే బోర్డు తెలిపింది. ఎంత వీలైతే అంత తొందరగా తమ ఆటగాళ్లు మళ్లీ క్రికెట్‌ ఆడితే చూడాలని ఉందని వెల్లడించింది.

ఇవీ చూడండి.. ఆర్మీ శిక్షణ కోసం ధోనికి గ్రీన్ సిగ్నల్

AP Video Delivery Log - 0300 GMT News
Monday, 22 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0258: Mideast Military Investigations AP Clients Only;Must credit content creator 4221476
Israeli probes on attacks on Palestinians criticised
AP-APTN-0258: DR Congo Ebola Doctor No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4221479
Doctor who survived Ebola in DR Congo to help
AP-APTN-0235: El Salvador Pompeo AP Clients Only 4221478
US and El Salvador in bid to curb migration
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.