ETV Bharat / sports

ధోనిపై యువీ తండ్రి సంచలన ఆరోపణలు

టీమిండియా ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనిపై విమర్శలు చేశారు యువరాజ్ తండ్రి యోగ్​రాజ్ సింగ్.  కెరీర్​లో యువీ ఇబ్బందులు ఎదుర్కొవడానికి ధోనియే కారణమని ఆరోపించారు.

author img

By

Published : Jun 30, 2019, 10:43 AM IST

మహేంద్ర సింగ్ ధోనిపై తీవ్ర విమర్శలు చేసిన యోగ్​రాజ్ సింగ్

2011 ప్రపంచకప్​ తర్వాత కెరీర్​లో యువరాజ్​ ఇబ్బందులు ఎదుర్కోవడానికి అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్​ ధోనియే కారణమని ఆరోపించారు యువీ తండ్రి యోగ్​రాజ్ సింగ్. తన కుమారుడు జట్టులో ఉండేందుకు ధోని ఇష్టపడేవాడు కాదని అన్నారు.

మహేంద్ర సింగ్​ ధోనిపై తీవ్ర విమర్శలు చేసిన యోగ్​రాజ్​

'కెప్టెన్​గా యువరాజ్ బదులు ధోని'

కెప్టెన్​గా యువరాజ్​కే ముందు అవకాశమొచ్చిందని, కానీ చివరి నిమిషంలో ధోనికి దక్కిందని చెప్పారు యోగ్​రాజ్. ఆ తర్వాత యువీతో మాత్రమే కాకుండా చాలా మంది ఆటగాళ్లతో ధోని దురుసుగా ప్రవర్తించేవాడని అన్నారు. అతడికి జట్టు కంటే కెప్టెన్సీ అంటేనే ఎక్కువ ఇష్టమని, అందుకే అలా ఉండేవాడని చెప్పారు. ధోని స్నేహితుడు కావడం వల్ల యువరాజ్ దీని గురించి ఎక్కువగా మాట్లాడేవాడు కాదని అన్నారు.

'ఆరోగ్యం సహకరించకపోయినా యువీ ఆడాడు'

భారత్​ క్రికెట్ జట్టులో యువరాజ్​ కంటే మంచి క్రికెటర్​ను ఇప్పటివరకు చూడలేదని చెప్పారు యోగ్​రాజ్ సింగ్. 2011 ప్రపంచకప్​ సమయంలో యువీకి క్యాన్సర్ అని తెలిసి ఆడొద్దని చెప్పానని, అయినా ప్రాణం కన్నా దేశం తరఫున ఆడేందుకు అతడు అధిక ప్రాధాన్యమిచ్చేవాడని అన్నారు.

'టీమిండియా కప్పు కొడుతుంది'

ప్రస్తుత ప్రపంచకప్​లో కోహ్లీసేన అద్భుతంగా ఆడుతుందని చెప్పారు యోగ్​రాజ్. ఇదే ఫామ్​ కొనసాగించి కప్పు కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది చదవండి: ఇంగ్లాండ్​తో భారత్​ ఢీ.. గెలిస్తే సెమీస్​కు

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Sunday, 30 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1626: Belgium Vestiville Must credit content creator;AP Clients Only 4218225
Big music fest abruptly ended over fraud suspicion, security
AP-APTN-1553: Taiwan Golden Melody Awards Arrivals PART NO ACCESS TAIWAN 4218212
Eason Chan, Denise Ho arrive at Golden Melody Awards
AP-APTN-1553: UK Scotland Royals AP Clients Only 4218218
Queen at 20th anniversary of Scottish Parliament
AP-APTN-1422: UK Glastonbury Two Door Cinema Club Content has significant restrictions, see script for details 4218204
The perks of being Two Door Cinema Club: Sunset spots and private toilets
AP-APTN-1211: Spain Wine battle AP Clients Only 4218197
Annual 'wine battle' held in Spain's Rioja region
AP-APTN-1007: UK Glastonbury Friday Content has significant restrictions, see script for details 4218184
Stormzy, Sheryl Crow perform at Glastonbury
AP-APTN-0935: US Stranger Things Premiere Content has significant restrictions, see script for details 4218182
'Stranger Things' cast promises a more artistic, scary, mature season three
AP-APTN-0039: UK Royals AP Clients Only 4218146
Queen of England participates in Ceremony of the Keys in Edinburgh
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.