ETV Bharat / sports

ఫైనల్: టాస్ గెలిచిన సూపర్ నోవాస్.. ట్రయల్ బ్లేజర్స్ బ్యాటింగ్

author img

By

Published : Nov 9, 2020, 7:07 PM IST

Updated : Nov 9, 2020, 7:20 PM IST

షార్జా వేదికగా జరుగుతోన్న మహిళల టీ20 ఛాలెంజ్ ట్రోఫీ ఫైనల్లో టాస్ గెలిచిన సూపర్ నోవాస్.. ట్రయల్ బ్లేయర్స్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించింది. గత రెండేళ్లు విజేతగా నిలిచిన సూపర్ నోవాస్ ఈసారి కూడా టైటిల్ గెలవాలన్న పట్టుదలతో ఉంది.

Women's T20 Challenge final: Supernovas have upper hand against Trailblazers
టాస్ గెలిచిన సూపర్ నోవాస్.. ట్రయల్ బ్లేజర్స్ బ్యాటింగ్

మహిళల ధనాధన్‌లో తుది సమరానికి రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా ఫైనల్లో సూపర్‌నోవాస్‌×ట్రయల్‌బ్లేజర్స్‌ జట్లు తలపడతున్నాయి. టాస్ గెలిచిన సూపర్‌నోవాస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సూపర్‌నోవాస్‌ వరుసగా మూడో టైటిల్‌పై కన్నేయగా, బ్లేజర్స్‌ తొలి ట్రోఫీ కోసం పట్టుదలతో బరిలోకి దిగుతోంది. సూపర్‌నోవాస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్‌ నేతృత్వం వహిస్తుండగా, ట్రయల్‌బ్లేజర్స్‌కు స్మృతి మంధాన కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

జట్ల వివరాలు

సూపర్‌నోవాస్‌: ఛామరి, జెమిమా, హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), శశికల, అనూజ, పూజ, రాధ, తానియా భాటియా, షకీరా, అయబోంగా, పూనమ్‌

ట్రయల్‌బ్లేజర్స్‌: స్మృతి మంధాన (కెప్టెన్‌), డాటిన్‌, రిచా, దీప్తి శర్మ, నట్టాకన్‌, హర్లీన్, హేమలత, జులన్‌ గోస్వామి, సోఫియా, సాల్మ, రాజేశ్వరి

Last Updated : Nov 9, 2020, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.