ETV Bharat / sports

తొలి వన్డేకు అటు వర్షం ముప్పు.. ఇటు కరోనా ప్రభావం - Weather In Focus As India Face South Africa in first ODI At Dharamsala

టీమిండియాతో దక్షిణాఫ్రికా తలపడే తొలి వన్డేకు సమస్యలు వెంటాడుతున్నాయి. ఓవైపు వర్షం ముప్పు పొంచి ఉండగా, మరోవైపు కరోనా ప్రభావంతో స్టేడియం చాలా వరకు ఖాళీగానే దర్శనమివ్వనుంది.

భారత్-దక్షిణాఫ్రికా వన్డేకు అటు వర్షం.. ఇటు కరోనా
టీమిండియా క్రికెటర్లు
author img

By

Published : Mar 11, 2020, 3:29 PM IST

రేపటి(గురువారం) నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్​ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​ ధర్మశాల వేదికగా జరగనుంది. అయితే ఈ పోరుకు రెండు విషయాలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. అందులో ఒకటి వర్షం ముప్పు, రెండోది కరోనా ప్రభావం.

వరుణుడు ముప్పు?

dharmasala ground
ధర్మశాల క్రికెట్ మైదానం

న్యూజిలాండ్​ పర్యటనలో తీవ్రంగా నిరాశపర్చిన కోహ్లీసేన.. స్వదేశంలో జరిగే ఈ సిరీస్​తో ఫామ్​లోకి రావాలని భావిస్తోంది. గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన హార్దిక్, భువనేశ్వర్, ధావన్​లు సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్​కు భారీ వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా.

కరోనా దెబ్బకు స్టేడియం ఖాళీగానే!

దేశంలో కరోనా బాధితుల పెరుగుతున్న దృష్ట్యా మైదానం చాలా వరకు ఖాళీగానే దర్శనమివ్వనుంది. దాదాపు 40 శాతం మేర టికెట్లు ఎవరూ కొనుగోలు చేయలేదని నిర్వహకులు చెప్పారు.

kohli de cock
టీమిండియా సారథి కోహ్లీ-దక్షిణాఫ్రికా కెప్టెన్ డికాక్
  • జట్లు
  • టీమిండియా

శిఖర్​ ధావన్​, పృథ్వీ షా, విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), కేఎల్​ రాహుల్​, మనీశ్​ పాండే, శ్రేయస్​ అయ్యర్​, రిషభ్​ పంత్​, హార్దిక్​ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్​ కుమార్​, చాహల్​, జస్ప్రీత్​ బుమ్రా, నవదీప్​ సైనీ, కుల్దీప్​ యాదవ్​, శుభ్​మన్​ గిల్​

  • దక్షిణాఫ్రికా

క్వింటన్ డికాక్ (కెప్టెన్), బవుమా, వాన్ డర్ డసేన్, డుప్లెసిస్, కైల్ వెర్రీన్నే, హెన్రిచ్ క్లాసన్, డేవిడ్ మిల్లర్, జాన్ స్మట్స్, ఫెహ్లుక్వాయో, లుంగి ఎంగిడి, లుతో సిపమ్లా, బ్యూరాన్ హెండ్రిక్స్, ఎన్రిచ్ నోర్ట్​జే, జియోర్జే లిండే, కేశవ్ మహారాజ్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.