ETV Bharat / sports

ఇంగ్లీష్ అభిమానులకు డేవిడ్ వార్నర్​ కౌంటర్ - australia

తనను ఎగతాళి చేసిన ఇంగ్లీష్ అభిమానులకు మరోసారి సరైన సమాధానమిచ్చాడు ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్. యాషెస్​ నాలుగో టెస్టు.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్​ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

వార్నర్
author img

By

Published : Sep 7, 2019, 4:37 PM IST

Updated : Sep 29, 2019, 6:56 PM IST

బాల్ టాంపరింగ్ వివాదంపై ఇంగ్లాండ్ అభిమానులు.. ఆస్ట్రేలియా క్రికెటర్లను ఇప్పటికీ ఎగతాళి చేస్తూనే ఉన్నారు. ప్రపంచకప్​, ప్రస్తుతం జరుగుతున్న యాషెస్​లోనూ వార్నర్​, స్మిత్​లకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి.

యాషెస్ మొదటి టెస్టులో సాండ్ పేపర్​ను చూపిస్తూ ఇంగ్లీష్ అభిమానులు, వార్నర్​ను వెక్కిరించగా.. తన ప్యాంట్ జేబుల్లో ఏమి లేదని చూపిస్తూ సరైన సమాధానమే ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టులోనూ మరోసారి వారికి గట్టిగా బదులిచ్చాడు వార్నర్.

ఎడ్జ్​బాస్టన్ మైదానం డ్రెస్సింగ్​ రూమ్​లోంచి ఆసీస్ ఆటగాళ్లు బయటకు వచ్చే సమయంలో వార్నర్​ను చూసి.. మోసగాడివంటూ అరవడం మొదలు పెట్టారు ఇంగ్లాండ్ అభిమానులు. వారివైపు చూస్తూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ స్టార్​ రిక్​ ఫ్లెయర్ మాదిరిగా సంజ్ఞ చేశాడీ క్రికెటర్. ఈ వీడియో వైరల్​గా మారింది. వార్నర్​ సమయస్ఫూర్తికి నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.

ఈ యాషెస్​లో బ్యాట్స్​మెన్​గా పూర్తిగా విఫలమవుతున్నాడు వార్నర్​. ఇప్పటివరకూ ఒక్క భారీ ఇన్నింగ్స్​ ఆడలేకపోయాడు. వరుసగా 2, 8, 3, 5, 61, 0, 0 పరుగులు చేసి నిరాశపర్చాడు. చివరి రెండు ఇన్నింగ్స్​ల్లోనూ డకౌట్​గా వెనుదిరిగాడు.

ఇవీ చూడండి.. 'విజ్ఞాన శాస్త్రంలో ఓటమి లేదు.. విజయం తప్ప'

AP Video Delivery Log - 1000 GMT News
Saturday, 7 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0955: Ukraine Russia Prisoner Swap AP Clients Only 4228734
Plane said to carry Russian prisoners leaves Kiev
AP-APTN-0923: Madagascar Pope AP Clients Only; No resale 4228733
Pope denounces Madagascar resource exploitation
AP-APTN-0904: Singapore Mugabe AP Clients Only 4228731
Mugabe's relatives visit Singapore funeral home
AP-APTN-0857: Iran Nuclear No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4228728
Iran takes steps violating 2015 nuclear agreement
AP-APTN-0855: Hong Kong Protest AP Clients Only 4228730
Protesters gather at station linked to HKong airport
AP-APTN-0819: Russia Ukraine Prisoner Swap AP Clients Only 4228726
Russia-Ukraine prisoner swap thought to be underway
AP-APTN-0816: Archive Russia Ukraine Prisoners AP Clients Only 4228720
Prisoner exchange between Russia and Ukraine
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.