ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా అద్భుత పోరాట పటిమ చూసిస్తోంది. గాయాల కారణంగా సీనియర్లు దూరమైన వేళ.. అనుభవం లేని బౌలర్లు స్ఫూర్తివంతమైన ప్రదర్శనతో ఆడుతున్నారు. గబ్బాలో జరుగుతున్న చివరి టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు భారీ ఆధిక్యం రాకుండా బౌలర్లు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ బ్యాటుతో అదరగొట్టారు. మూడు రోజు ఆటలో ఓ అద్భుతమైన సిక్సర్ కొట్టిన సుందర్.. వీక్షకులతో పాటు వ్యాఖ్యాతలను ఆశ్యర్యపరిచాడు.
-
That's spicy! A no-look six from Sundar 6️⃣
— cricket.com.au (@cricketcomau) January 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Live #AUSvIND: https://t.co/IzttOVtrUu pic.twitter.com/6JAdnEICnb
">That's spicy! A no-look six from Sundar 6️⃣
— cricket.com.au (@cricketcomau) January 17, 2021
Live #AUSvIND: https://t.co/IzttOVtrUu pic.twitter.com/6JAdnEICnbThat's spicy! A no-look six from Sundar 6️⃣
— cricket.com.au (@cricketcomau) January 17, 2021
Live #AUSvIND: https://t.co/IzttOVtrUu pic.twitter.com/6JAdnEICnb
లైయన్ వేసిన ఓవర్లో మిడ్ ఆన్ మీదుగా ఓ భారీ సిక్సర్ బాదాడు సుందర్. దాని ప్రత్యేకత ఏంటంటే షాట్ ఆడాక అతడు బంతిని చూడలేదు. అంత నమ్మకంగా ఆడడం వల్ల ఆశ్చర్యానికి గురైన వ్యాఖ్యాతలు.. అతడి బ్యాటింగ్, దృక్పథాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
ఇదీ చూడండి: గబ్బా టెస్టులో సుందర్, ఠాకూర్ రికార్డు భాగస్వామ్యం