ETV Bharat / sports

భారత​ క్రీడలకు మంచి భవిష్యత్తు ఉంది: కోహ్లీ

'విరాట్ కోహ్లీ ఫౌండేషన్'​ను సందర్శించిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. అక్కడ శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో సరదాగా గడిపాడు. భారత క్రీడలకు అద్భుతమైన భవిష్యత్తు ఉందని చెప్పాడు.

author img

By

Published : Sep 27, 2019, 9:25 PM IST

Updated : Oct 2, 2019, 6:39 AM IST

కోహ్లీ

టీమిండియా ఆటగాడు కోహ్లీ.. ఆట పట్ల ఎంత పట్టుదలతో ఉంటాడో తన ఫౌండేషన్​ పట్ల అంతే నిబద్ధతతో పనిచేస్తాడు. అతడి పేరిట ముంబయిలో ఏర్పాటు చేసిన 'విరాట్ కోహ్లీ ఫౌండేషన్'​లో ఎంతో మంది నైపుణ్యం కలిగిన అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారు. క్రీడల్లో రాణిస్తున్న వారికి స్కాలర్​షిప్​లతో పాటు క్రీడాసామాగ్రిని అందిస్తున్నారు. గురువారం అక్కడికి వెళ్లిన కోహ్లీ.. క్రీడాకారులతో సరదాగా గడిపాడు.

"ఈరోజు విరాట్ కోహ్లీ ఫౌండేషన్​ అథ్లెట్లను కలవడం ఎంతో ప్రత్యేకం. క్రమశిక్షణ, సంకల్పం, అంకితభావంతోనే మనం క్రీడా దేశంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటాం. భారత క్రీడలకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. త్వరలో మళ్లీ మిమ్మల్ని కలుస్తా. జైహింద్​." -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి

ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో సిరీస్​లో బిజీగా ఉన్నాడు కోహ్లీ. టీ20 సిరీస్​ సమం చేసుకున్న టీమిండియా.. టెస్టు సిరీస్​ కోసం సన్నద్ధమవుతోంది. వచ్చే నెల 2న తొలి టెస్టు ప్రారంభం కానుంది.

ఇవీ చూడండి.. టీ20లో డుమిని ​విశ్వరూపం... యువీ రికార్డు పదిలం

Intro:BYTE: SUDHIR KUMAR CHAUDHARY, SACHIN FANBody:Tendulkar fan Sudhir Kumar Chaudhry gets scammed 
Bengaluru: Sachin Tendulkar and Team India's Fan who travels world wide to watch India playing cricket gets scammed. 
Sudhir Kumar Chaudhary says,Chennai super kings Fan page admin Prabhu Dhamodar promised Sudhir to run a page in Sudhir Kumar's name. But totally unaware of fact that monetization and advertising agreement was signed by Chaudhary. Presently all the verified account handles are deleted in social media.
Now Sudhir Kumar Chaudhary is asking for his page back and he will be lodging complaint against this misuse of the account handles he said.Conclusion:
Last Updated : Oct 2, 2019, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.