ETV Bharat / sports

విరాట్ కోహ్లీపై పీటర్సన్ ఫన్నీ కౌంటర్..!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెట్టిన పోస్టుకు ఫన్నీగా స్పందించాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.

Virat Kohli shares decade-old photo, Kevin Pietersen respond
విరాట్ కోహ్లీపై పీటర్సన్ ఫన్నీ కౌంటర్..!
author img

By

Published : Dec 26, 2019, 10:32 PM IST

టీమిండియా కెప్టెన్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ జట్టులోకి వచ్చిన కొత్తలో ఎంత బొద్దుగా ఉండేవాడో అందరికీ తెలిసిందే. అయితే ఫిట్​నెస్​పై దృష్టి పెట్టి తనను తాను మార్చుకున్న కోహ్లీ.. తాజాగా ఇన్​ స్టాలో పదేళ్ల క్రితం నాటి ఫొటోతో పాటు ఇటీవల తీసుకున్న మరో ఫొటోను జత చేశాడు. ఈ పోస్టుపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ జోక్ వేశాడు.

Virat Kohli shares decade-old photo, Kevin Pietersen respond
కోహ్లీ పోస్టు

"ఎడమవైపు బొద్దిగా ఉన్న యువకుడు పక్కనున్న క్రికెటర్‌ని చూసి నవ్వుతున్నాడు" -విరాట్ కోహ్లీ పోస్టు.

"ఎడమ వైపున్న ఆ యువకుడిని నేను గుర్తుపట్టాను" అని ఫన్నిగా కామెంట్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటో వైరల్ అవుతోంది.

ఈ దశాబ్దంలో తనని తాను మార్చుకొని ఫిట్‌నెస్‌పై దృష్టిసారించిన విరాట్‌ భారత జట్టుకు విలువైన పరుగులు అందిస్తున్నాడు.

ఇదీ చదవండి: డ్రెస్సింగ్​ రూమ్​లోకి వచ్చిన జాతీయ క్రికెట్ సెలక్టర్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Mumbai - 26 December 2019
1. Various of journalists outside Press Club, holding candles and signs in protest against attacks on journalists covering ongoing anti-government protests
2. Photographers taking pictures
3. Camera operator filming protest
4. Close-up of posters
5. SOUNDBITE (English) Nita Kolatkar, freelance journalist:
"Action that takes place which is against the establishment on the streets, you tend to become a target for everybody. Mostly, the state machinery often because you are the carrier, you are the medium of the information and it's easy then to attack the medium of information."
6. Various of protest, photographers
7. Setup of Gurbir Singh, Consulting Editor of New Indian Express:
8. SOUNDBITE (English) Gurbir Singh, Consulting Editor at New Indian Express:
"When you actually cut off communication, when you don't allow people to report, when you cut off the internet, you increase rumour mongering, you increase fear and you increase riots. And this is what something which the establishment should understand - that better communication is always better to try and sort out these issues and to stop this kind of flow towards greater violence."
9. People filming with mobile phones
10. Various of protest
STORYLINE:
Journalists gathered with candles outside the press club in Mumbai on Thursday in a rally against attacks on media covering India's ongoing anti-government protests.
They were voicing their anger against the police who protesters say used tear gas, pellet guns, and baton charge to quell demonstrations over a new citizenship law.
23 people have been killed nationwide and thousands of others detained since the legislation was passed earlier in December.
The Citizenship Amendment Act allows Hindus, Christians and other religious minorities who are in India illegally to become citizens if they can show they were persecuted because of their religion in neighbouring Muslim-majority countries.
But Muslims are excluded from the provisions of the new law.
Prime Minister Narendra Modi has defended the legislation, calling it a humanitarian gesture for refugees in India.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.