ETV Bharat / sports

ముంబయి పోలీస్ వెల్ఫేర్​కు విరుష్క జోడీ విరాళం - విరాట్ కోహ్లీ తాజా వార్తలు

కరోనా కట్టడి కోసం పోరాడుతున్న ముంబయి పోలీసుల కోసం రూ.10 లక్షలు విరాళమిచ్చింది విరుష్క జోడీ.

ముంబయి పోలీస్ వెల్ఫేర్​కు విరుష్క జోడీ విరాళం
కోహ్లీ అనుష్క శర్మ
author img

By

Published : May 9, 2020, 6:45 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి సతీమణి అనుష్క శర్మ.. ముంబయి పోలీస్ వెల్ఫేర్​కు తలో రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ విషయమై ట్వీట్ చేసిన ముంబయి పోలీస్ కమీషనర్ పరమ్​బీర్ సింగ్.. వారిద్దరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మొత్తాన్ని కరోనా కట్టడిలో భాగంగా పోరాడుతున్న వారి సహాయార్థం ఉపయోగిస్తామని రాసుకొచ్చారు.

  • Thank you, @imVkohli and @AnushkaSharma for contributing Rs. 5 lacs each towards the welfare of Mumbai Police personnel.
    Your contribution will safeguard those at the frontline in the fight against Coronavirus.#MumbaiPoliceFoundation

    — CP Mumbai Police (@CPMumbaiPolice) May 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇంతకు ముందు విరుష్క జోడీ.. పీఎమ్ కేర్స్​తో పాటు మహారాష్ట్ర సహాయనిధికి, కరోనా అరికట్టేందుకు తమ వంతు ఆర్థిక సాయం చేశారు. అయితే ఎంత మొత్తం ఇచ్చారనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.