ETV Bharat / sports

జట్టేదైనా ఆడటమే నాకు ముఖ్యం: మురళీ విజయ్ - జట్టేదైనా ఆడటమే నాకు ముఖ్యం: మురళీ విజయ్

టీమిండియా తరఫున ఆడేందుకు ఎదురుచూడట్లేదని, జట్టేదైనా ఆడటమే తనకు ముఖ్యమని అన్నాడు భారత టెస్టు క్రికెటర్​ మురళీ విజయ్.

భారత క్రికెటర్​ మురళీ విజయ్
author img

By

Published : Sep 1, 2019, 7:01 AM IST

Updated : Sep 29, 2019, 1:05 AM IST

వెస్టిండీస్​ పర్యటనలో ఎంపికవ్వని భారత క్రికెటర్​ మురళీ విజయ్ తన ఆట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో చోటు దక్కనందుకు ఒత్తిడికి గురి కావడం లేదని.. టీమ్​ ఏదైనా ఆడటమే తనకు ముఖ్యమని అన్నాడు.

"అవును, నా ఆటకు ఎటువంటి పరిమితులు విధించాలని అనుకోవట్లేదు. నేనేమి ఒత్తిడిలో లేను. ప్రస్తుతం ఈ సమయాన్ని ఆస్వాదిస్తున్నాను. జట్టులోకి ఎలా పునరాగమనం చేయాలో తెలుసు. కేవలం క్రికెట్​పై ఉన్న ఇష్టం, గౌరవంతోనే ఆడుతున్నాను. నేనేమి టీమిండియా తరఫున ఆడాలని ఎదురుచూడట్లేదు. ఉన్నత స్థాయి క్రికెట్‌ ఆడటమే లక్ష్యం. ఇక్కడ జట్లు అనేవి ప్రాధాన్యం కాదు. ఏ తరహా క్రికెట్‌ ఆడాల్సి వచ్చినా... న్యాయం చేయడంపైనే దృష్టి సారిస్తా" -మురళీ విజయ్, క్రికెటర్

గతేడాది డిసెంబర్‌లో ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తరఫున చివరిసారి కనిపించాడు విజయ్‌. రెగ్యులర్‌ ఆటగాడిగా చోటు సంపాదించుకోవడంలో విఫలమయ్యాడు. టెస్టుల్లో ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లు ప్రస్తుతం జట్టులో కొనసాగుతుండటం వల్ల విజయ్‌ని విండీస్ సిరీస్​కు ఉద్వాసన పలికారు.

ఇది చదవండి: గెలిచిన ఆనందంలో గంతులేశాడు..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Aug 30, 2019 (CCTV - No access Chinese mainland)
1. China Central Television (CCTV) news anchor Ouyang Xiadan broadcasting CCTV commentary
Hong Kong, China - Aug 11, 2019 (CCTV - No access Chinese mainland)
2. Various of rioters in action
3. Bricks, iron rods
4. Various of rioters attacking police vehicle
Beijing, China - Aug 30, 2019 (CCTV - No access Chinese mainland)
5. China Central Television (CCTV) news anchor Ouyang Xiadan broadcasting CCTV commentary
Hong Kong, China - Aug 31, 2019 (HKTVB - No access Chinese mainland/Hong Kong)
6. Attack site cordoned off by police
7. Blood on ground
Beijing, China - Aug 30, 2019 (CCTV - No access Chinese mainland)
8. China Central Television (CCTV) news anchor Ouyang Xiadan broadcasting CCTV commentary
Hong Kong, China - Aug 9, 2019 (CCTV - No access Chinese mainland)
9. Sign of Hong Kong Police Headquarters
10. Various of Hong Kong police badge
Beijing, China - Aug 30, 2019 (CCTV - No access Chinese mainland)
11. China Central Television (CCTV) news anchor Ouyang Xiadan broadcasting CCTV commentary
FILE: Hong Kong, China - Date Unknown (CGTN - No access Chinese mainland)
12. Various of buildings along Victoria Harbor
FILE: Hong Kong, China - July 1, 2019 (CCTV - No access Chinese mainland)
13. Various of Chinese national flag, Hong Kong Special Administrative Region (HKSAR) flag; sculpture of Golden Bauhinia
Those who deliberately violate law in Hong Kong Special Administrative Region (SAR) must be brought to justice and the detention of several perpetrators who are involved in recent violent and criminal activities in Hong Kong have effectively deterred the arrogance of those rioters, according to a commentary released by China Central Television (CCTV) on Saturday.
The commentary said that the attempt of the rioters is to use social unrest to undermine Hong Kong and rival the central government. The prevailing public opinion now is to pursue stability and tranquility. The utmost urgent and overriding task is to stop violence, curb disturbance and restore order. The most effective means are law-based governance, strict law enforcement and judicial justice.
The Hong Kong police are heroes who stop violence and subdue chaos, uphold the rule of law and act as a protective screen for the social stability in Hong Kong. However, as the guardians of social stability, the Hong Kong police have been wildly attacked by violent rioters, the commentary said.
The commentary said that during the illegal rallies and processions on Aug 31, some violent activists ignored the police warning and the rule of law, flagrantly violated the national dignity and wantonly trampled the bottom line of the "one country, two systems" principle.
Those who play with fire are bound to burn themselves.
The commentary said that the acts of the violent rioters have tremendously hurt the feelings of all the Chinese people, including the Hong Kong compatriots. The national sovereignty and dignity allows no challenge. The bottom line of the "one country, two systems" principle allows no encroachment upon. All kinds of evil deeds must be severely punished!
The commentary said that with the firm support of the central government, with the legal guarantee of the Constitution and the Basic Law of the Hong Kong SAR, with the solid actions of the chief executive and the SAR government, with the bravery and intrepidity of the Hong Kong police force and the support of the Hong Kong people, patriots and people who love Hong Kong, any attempt or act to disturb and upset Hong Kong will be doomed to fail.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 29, 2019, 1:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.