ETV Bharat / sports

ద్రాక్ష పండ్లు కావాలా నాయనా!.. ఆశపెడుతున్న ధోనీ​ - ధోని న్యూస్​

ఐపీఎల్​ జరగకపోయినా కొన్ని పాత వీడియోలతో అభిమానులను అలరిస్తోంది చెన్నె సూపర్​కింగ్స్​ యాజమాన్యం. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ వీడియోను షేర్​ చేసింది. అందులో మహీ ద్రాక్ష పండ్లను తింటూ కనిపించాడు.

'The sweet king's here': CSK shares video of MS Dhoni
స్వీట్​ కెప్టెన్​ ధోని.. స్వీట్​ మెమోరీస్​
author img

By

Published : May 20, 2020, 8:17 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఐపీఎల్​ రద్దయిన క్రమంలో అభిమాలను ఉత్సాహ పరచడానికి క్రికెటర్లకు సంబంధించిన కొన్ని వీడియోలను సోషల్​ మీడియాలో షేర్​ చేస్తోంది చెన్నె సూపర్​కింగ్స్. ట్విట్టర్​లో తాజాగా కెప్టెన్​ ధోనీకి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఒక హోటల్​ నుంచి బయటకు వస్తున్న ధోనీ.. ద్రాక్ష పండ్ల గుత్తితో అతని కోసం వేచి ఉన్న అభిమానులకు చూపిస్తూ బస్​ ఎక్కాడు.

ఇటీవలే ధోనీ కూతురు జీవా బైక్​పై కూర్చొని రైజ్​​ చేస్తోన్న వీడియోను షేర్​ చేసింది చెన్నె సూపర్​కింగ్స్​. ఈ వీడియో వైరల్​గా మారగా.. "తండ్రి లాగే తనయ మారిందని" పలువురు నెటిజన్లు కామెంట్​ చేశారు. లాక్​డౌన్​ సమయంలో రాంచీలోని ఫామ్​హౌస్​లో గడుపుతోంది ధోనీ కుటుంబం. అందులో అప్పుడప్పుడు జీవా, ధోనీ కలిసి బైక్​పై సవారి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఇదీ చూడండి.. తారక్​కు వార్నర్ 'పక్కా లోకల్' గిఫ్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.