ETV Bharat / sports

23న మొతేరా స్టేడియాన్ని ఆరంభించనున్న రాష్ట్రపతి

అతి పెద్ద క్రికెట్​ స్టేడియం మొతేరాను ఈ నెల 23న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. రూ.800 కోట్లతో నిర్మితమైన ఈ మైదానంలో లక్ష మంది కూర్చునే వీలుంది.

The largest cricket stadium, Motera, will be inaugurated by President Ram Nath Kovind on the 23rd of this month.
23న మొతేరా స్టేడియాన్ని ఆరంభించనున్న రాష్ట్రపతి
author img

By

Published : Feb 14, 2021, 7:19 AM IST

Updated : Feb 14, 2021, 7:54 AM IST

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియమైన మొతేరా (అహ్మదాబాద్‌) మైదానాన్ని ఈ నెల 23న అధికారికంగా ఆరంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, హోంమంత్రి అమిత్‌ షా హాజరవుతారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ స్టేడియంలో మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ (భారత్‌, ఇంగ్లాండ్‌ మూడో టెస్టు) ఈ నెల 24న ఆరంభమవుతుంది. రూ.800 కోట్ల వ్యయంతో నిర్మితమైన మొతేరా స్టేడియంలో లక్ష మంది ప్రేక్షకులు కూర్చునే వీలుంది.

ఇదీ చదవండి: సునాయాసంగా ప్రిక్వార్టర్స్​లోకి నాదల్​

Last Updated : Feb 14, 2021, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.