ETV Bharat / sports

బంతి కొద్దిగా తాకినా ఔటివ్వాలి: సచిన్ - బంతి కొద్దిగా తాకినా ఔటివ్వాలి: సచిన్

అంపైర్ కాల్ కారణంగా బ్యాట్స్​మన్​కు జీవనదానం ఇవ్వడం సరికాదని అన్నాడు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్. బంతి కొద్దిగా స్టంప్స్​కు తగిలినట్లు కనిపించినా బ్యాట్స్​మన్​ను ఔట్​గా పరిగణించాలని ఐసీసీని కోరాడు.

బంతి కొద్దిగా తాకినా ఔటివ్వాలి: సచిన్
బంతి కొద్దిగా తాకినా ఔటివ్వాలి: సచిన్
author img

By

Published : Jul 12, 2020, 9:43 AM IST

అంపైర్ కాల్ కారణంగా బ్యాట్స్​మన్​కు జీవనదానం ఇవ్వడం సరికాదని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అన్నాడు. బౌలింగ్​ జట్టు సమీక్ష కోరినప్పుడు బంతి కొద్దిగా స్టంప్స్​కు తాకుతున్నట్లు కనిపించినా బ్యాట్స్​మన్​ను ఔట్​గా ప్రకటించాలని మాస్టర్ ఐసీసీని కోరాడు.

  • What % of the ball hits the stumps doesn’t matter, if DRS shows us that the ball is hitting the stumps, it should be given out, regardless of the on-field call. That's the motive of using technology in Cricket. As we know technology isn’t 100% right but neither are humans.#ENGvWI pic.twitter.com/8At80AtRs5

    — Sachin Tendulkar (@sachin_rt) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"బంతి ఎంత శాతం స్టంప్స్​ను తాకుతుందన్నది అనవసరం. డీఆర్​ఎస్​లో బంతి స్టంప్స్​ను కొద్దిగా తాకుతున్నట్లు కనిపించినా బ్యాట్స్​మన్​ను ఔట్​గా ప్రకటించాల్సిందే. ఆన్​ఫీల్డ్ అంపైర్ బ్యాట్స్​మన్​ను నాటౌట్​గా ప్రకటించినా అతడి నిర్ణయాన్ని సవరించి ఔటివ్వాలి. డీఆర్​ఎస్​లో భాగంగా బంతి 50 శాతానికి పైగా స్టంప్స్​ను తాకినప్పుడే ఆన్​ఫీల్డ్​ అంపైర్ నిర్ణయాన్ని సవరిస్తున్నారు. అది సరికాదు."

-సచిన్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

సచిన్​ చేసిన ఈ ట్వీట్​కు స్పిన్నర్ హర్భజన్ సింగ్​ మద్దతు తెలిపాడు. బంతి ఎంత శాతం స్టంప్స్​ను తాకుతున్నట్లు కనిపించినా బ్యాట్స్​మన్​ను ఔట్​గా పరిగణించాలని అభిప్రాయపడ్డాడు.

  • Agree with you Paji 1000 percent correct.. If the ball is touching the stump or kissing the Stumps it should be given out..It does not matter how much part of the ball hit the wicket..few rules should b changed in the game for betterment of the game..this is certainly 1 of those https://t.co/m1PfaIpR8y

    — Harbhajan Turbanator (@harbhajan_singh) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.