ETV Bharat / sports

స్వదేశానికి చేరుకున్న టీమ్​ఇండియా

ఆసీస్​పై చారిత్రక విజయం సాధించిన టీమ్​ఇండియా స్వదేశంలో అడుగుపెట్టింది. అనంతరం మీడియాతో ముచ్చటించిన ఆటగాళ్లు మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

author img

By

Published : Jan 21, 2021, 9:49 AM IST

Updated : Jan 21, 2021, 10:56 AM IST

teaminda
టీమ్​ఇండియా

32 ఏళ్ల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించి.. 2-1తేడాతో టెస్టు సిరీస్​ను గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేసిన టీమ్​ఇండియా స్వదేశానికి చేరుకుంది. తాత్కాలిక సారథి అజింక్య ర‌హానే, వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ ర‌విశాస్త్రి, ఓపెన‌ర్ పృథ్వి షా ముంబయికి చేరుకున్నారు. పంత్ దిల్లీలో అడుగుపెట్టాడు. విమానాశ్రమంలో దిగిన అనంతరం మీడియాతో ముచ్చటించిన వీరు బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీని వరుసగా మూడోసారి సొంతం చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.

rahaney
రహానె
rohith
రోహిత్​

"సిరీస్​ గెలిచి ట్రోఫీని మా వద్దే ఉంచుకోవడం వల్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మొత్తం జట్టంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. మాజీ సారథి ధోనీతో నన్ను పోల్చడం ఆనందంగా ఉంది. కానీ నాకంటూ క్రికెట్​ చరిత్రలో ఓ గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. అందుకోసమే కష్టపడుతున్నాను." అని పంత్​ అన్నాడు.

panth
పంత్​
prithvi shah
పృథ్వీ షా

ఇదీ చూడండి : టీమ్​ఇండియా ప్రదర్శనపై 'మాజీ సారథి' యూటర్న్​

Last Updated : Jan 21, 2021, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.