ETV Bharat / sports

మహిళల బిగ్​బాష్​ లీగ్​ విజేత 'సిడ్నీ థండర్​​' - wbbl 2020 news

మహిళల బిగ్​బాష్​ లీగ్​లో మరోసారి టైటిల్​ విజేతగా నిలిచింది సిడ్నీ థండర్​​ జట్టు. శనివారం జరిగిన తుది పోరులో మెల్​బోర్న్​ స్టార్స్​ జట్టుపై 7 వికెట్ల తేడాతో నెగ్గింది.

Sydney Thunder
మహిళల బిగ్​బాష్​ లీగ్​ విజేత 'సిడ్నీ థండర్స్​'
author img

By

Published : Nov 28, 2020, 7:19 PM IST

Updated : Nov 28, 2020, 7:49 PM IST

మహిళల బిగ్​బాష్​ లీగ్​ టైటిల్​ను ఐదేళ్ల తర్వాత మళ్లీ కైవసం చేసుకుంది సిడ్నీ థండర్​. శనివారం నార్త్​ సిడ్నీ ఓవల్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో.. 7 వికెట్ల తేడాతో మెల్​బోర్న్​ స్టార్స్​పై నెగ్గింది సిడ్నీ జట్టు. 2015 తర్వాత రెండోసారి మళ్లీ విజేతగా నిలిచింది.

  • Sydney Thunder lift the #WBBL trophy for the second time 🙌

    2015/16: Sydney Thunder
    2016/17: Sydney Sixers
    2017/18: Sydney Sixers
    2018/19: Brisbane Heat
    2019/20: Brisbane Heat
    2020/21: Sydney Thunder 💥#WBBL06 pic.twitter.com/9uKncklHzQ

    — ICC (@ICC) November 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మొదట బ్యాటింగ్​ చేసిన మెగ్ ​లానింగ్​ సారథ్యంలోని మెల్​బోర్న్​ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో బ్రంట్​(22), సుథర్​లాండ్​(20) మినహా అందరూ నిరాశపర్చారు. సిడ్నీ థండర్స్​ బౌలర్లలో షబ్నమ్​ ఇస్మాయిల్​ (2/12), సామీ జో జాన్స్​న్​(2/11) అదరగొట్టారు. మిగతా బౌలర్లూ తలో వికెట్​ తీసుకున్నారు.

తక్కువ లక్ష్యంతోనే బరిలోకి దిగిన సిడ్నీ జట్టు సునాయసంగా గెలిచింది. 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాని ఛేదించింది. హీథర్​ నైట్​(26*), రచేల్​ ట్రెన్​మన్​(23) రాణించగా.. కెప్టెన్​ రచేల్​ హైనెస్​(21) ఆఖర్లో చెలరేగింది. కీలక వికెట్లు తీసిన ఇస్మాయిల్​కు 'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్'​ లభించింది.

Last Updated : Nov 28, 2020, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.