ETV Bharat / sports

బిగ్​బాష్ లీగ్​ విజేత సిడ్నీ సిక్సర్స్ - సిడ్నీ సిక్సర్స్

ఈ ఏడాది బిగ్​బాష్ లీగ్​ విజేతగా అవతరించింది సిడ్నీ సిక్సర్స్. పెర్త్ స్కోర్చర్స్​పై 27 వికెట్లతో గెలిచి వరుసగా రెండో సారి టైటిల్ దక్కించుకుంది.

sydney sixers won bbl10
బిగ్​బాష్ లీగ్​ విజేత సిడ్నీ సిక్సర్స్
author img

By

Published : Feb 6, 2021, 6:02 PM IST

ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ బిగ్​బాష్​ లీగ్​(బీబీఎల్​)లో విజేతగా నిలిచింది సిడ్నీ సిక్సర్స్​. శనివారం జరిగిన ఫైనల్లో పెర్త్ స్కోర్చర్స్​పై 27 పరుగుల తేడాతో గెలిచింది. గతేడాది కూడా సిడ్నీ సిక్సర్సే లీగ్​ విజేతగా నిలవగా.. మొత్తంగా ఆ జట్టుకు ఇది మూడో టైటిల్.

తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ జేమ్స్​ విన్స్​ మెరుపులతో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన పెర్త్​ స్కోర్చర్స్​ను సిక్సర్స్​ బౌలర్లు బెన్, జాక్సన్, డాన్​ లు 161 పరుగులకు కట్టడి చేశారు.

ఇదీ చూడండి: తొలి టెస్ట్: రూట్​ డబుల్ సెంచరీ.. ఇంగ్లాండ్ 555/8

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.