వెలుగులు పంచే పండగ దీపావళి. ఈ శుభదినాన్ని అందరూ ఆనందంగా జరుపుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ తెందూల్కర్, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్ తదితరులు ట్వీట్ చేశారు.
"అందరికి దీపావళి శుభాకాంక్షలు" - సచిన్ తెందూల్కర్
-
सर्वांना दिवाळीच्या हार्दिक शुभेच्छा.
— Sachin Tendulkar (@sachin_rt) October 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A very happy diwali to everyone. pic.twitter.com/CwHdCjj3R6
">सर्वांना दिवाळीच्या हार्दिक शुभेच्छा.
— Sachin Tendulkar (@sachin_rt) October 27, 2019
A very happy diwali to everyone. pic.twitter.com/CwHdCjj3R6सर्वांना दिवाळीच्या हार्दिक शुभेच्छा.
— Sachin Tendulkar (@sachin_rt) October 27, 2019
A very happy diwali to everyone. pic.twitter.com/CwHdCjj3R6
"ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు" - సైనా నెహ్వాల్
"అందరికి హ్యాపీ దీపావళి" - సానియా మిర్జా
"దీపావళి ఆనందంగా జరుపుకోండి" -కిదాంబి శ్రీకాంత్
-
Happy Diwali to all! ✨#HappyDiwali pic.twitter.com/2Bcv0ayzaR
— Kidambi Srikanth (@srikidambi) October 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy Diwali to all! ✨#HappyDiwali pic.twitter.com/2Bcv0ayzaR
— Kidambi Srikanth (@srikidambi) October 27, 2019Happy Diwali to all! ✨#HappyDiwali pic.twitter.com/2Bcv0ayzaR
— Kidambi Srikanth (@srikidambi) October 27, 2019
"ఈ దీపావళి మీ కుటుంబానికి, మీకు వెలుగులు పంచాలి. వీటితో పాటు శాంతి, సౌభాగ్యం, ఆనందం కలిగించాలి. అందరికి దీపావళి శుభాకాంక్షలు" - శిఖర్ ధావన్
"భారతీయ స్నేహితులందరికీ దీపావళి శుభాకాంక్షలు" - స్టీవ్ స్మిత్, ఆసీస్ క్రికెటర్
"అందరికీ హ్యాపీ దీపావళి" - డేవిడ్ వార్నర్, ఆసీస్ క్రికెటర్
"మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు" - క్రిస్ గేల్, విండీస్ క్రికెటర్.
ఇదీ చదవండి: వార్నర్ విధ్వంసం.. పుట్టినరోజునే శతకంతో ప్రతాపం